భువనగిరి: పదో తరగతి విద్యార్ధిని శ్రావణి‌పై అత్యాచారం హత్య కేసులో  పోలీసులు పురోగతిని సాధించారు. ఈ కేసులో  హాజీపూర్‌కు చెందిన ఓ పాత నేరస్తుడితో పాటు మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

హాజీపూర్‌కు చెందిన పాత నేరస్తుడితో   మరో ఇద్దరి వీర్యం, రక్తం నమూనాలను పోలీసులు సేకరించారు. ఈ నమూనాలను  పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారుశ్రావణి ఉపయోగించిన సెల్‌ఫోన్‌ తో పాటు అనుమానితుడి  సెల్‌ఫోన్ డేటాను కూడ సేకరించారు. మృతురాలికి అనుమానితుడి నుండి ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చాయా అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

శ్రావణి కేసు: 4 ఏళ్ల క్రితం హజీపూర్‌లో అదృశ్యమైన కల్పన

శ్రావణి కేసు: గ్యాంగ్ రేప్ చేసి, చంపేసి, బావిలో పాతిపెట్టారు

శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: దారుణ విషయాలు గుర్తించిన వైద్యులు

శ్రావణి మృతదేహంతో పిఎస్ ముట్టడి: ఉద్రిక్తత

శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)

శ్రావణి హత్య కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు

శ్రావణి హత్య కేసు: బొమ్మల రామారం ఎస్ఐపై వేటు

తొమ్మిదో తరగతి విద్యార్థిపై దారుణం: హజీజ్ పురాలో ఉద్రిక్తత