Asianet News TeluguAsianet News Telugu

హాజీపూర్‌ దారుణాలు: కల్పనను మింగేసిందీ వాడే

నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన ఆరో తరగతి విద్యార్థిని కల్పనను కూడ మర్రి శ్రీనివాస్ రెడ్డి హత్య చేసినట్టుగా ఒప్పుకొన్నట్టుగా సమాచారం.  మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కల్పన హాజీపూర్  గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది.  గ్రామం నుండి కల్పన అదృశ్యమైంది.
 

sixth class student kalpana murdered by srinivas reddy four years back
Author
Bhuvanagiri, First Published Apr 30, 2019, 11:01 AM IST


భువనగిరి:  నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన ఆరో తరగతి విద్యార్థిని కల్పనను కూడ మర్రి శ్రీనివాస్ రెడ్డి హత్య చేసినట్టుగా ఒప్పుకొన్నట్టుగా సమాచారం.  మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కల్పన హాజీపూర్  గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది.  గ్రామం నుండి కల్పన అదృశ్యమైంది.

నాలుగేళ్లుగా కల్పన కోసం కుటుంబసభ్యులు వెతుకుతున్నారు. కానీ ఎక్కడ కూడ కల్పన ఆచూకీ దొరకలేదు. యాదగిరిగుట్ట వ్యభిచార గృహల్లో కూడ చిన్న పిల్లలు దొరికిన సమయంలో  కూడ కల్పన తల్లిదండ్రులు  వెతికేవారు. కానీ ఎక్కడ కూడ  కల్పన ఆచూకీ  లభ్యం కాలేదు.

అయితే శ్రావణిని హత్య  చేసినట్టుగా తొలిసారిగా శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకొన్నారు. ఆ తర్వాత అదే బావిలో మనీషా మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని విచారిస్తే మనీషాను చంపినట్టుగా ఒప్పుకొన్నారు.

మరో వైపు నాలుగేళ్ల క్రితం కల్పనను హత్య చేసినట్టుగా కూడ శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకొన్నారని తెలుస్తోంది. అయితే కల్పన మృతదేహం ఇంకా లభ్యం కావాల్సి ఉంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
 

సంబంధిత వార్తలు

 

శ్రావణి హత్య కేసు: నిందితుడి ఇంటికి నిప్పు, ఉరేయాలని డిమాండ్

శ్రావణి హత్య కేసులో నిర్లక్ష్యం, ఎస్సై వెంకటేష్ సస్పెన్షన్: సీపీ మహేశ్ భగవత్

లిఫ్ట్ ఇచ్చి నమ్మించేవాడు, ఆ తర్వాత దారుణాలకు పాల్పడేవాడు : హజీపురా హత్యలపై సీపీ మహేశ్ భగవత్

శ్రావణిని హత్య చేసిన తర్వాత నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఏం చేశాడంటే...?

హజీపూర్ బాధితులను పరామర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి: బాధితులకు రూ.లక్ష ఆర్థికసాయం

మృతురాలు మనీషా దయనీయ పరిస్థితి, తల్లిలేదు: బోరుమంటున్న స్థానికులు, బంధువులు

శ్రావణి హత్య కేసు: మూడు చొక్కాలు మార్చిన శ్రీనివాస్ రెడ్డి

శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలి: హాజీపూర్ గ్రామస్తుల డిమాండ్

రాఘవన్ సినిమాలో మాదిరిగానే: హాజీపూర్‌లో విద్యార్థినుల హత్యలు

శ్రావణి, మనీషా ఘాతుకాలు: అనుమానితుడు ఇతనే

షాక్: శ్రావణిని పాతిపెట్టిన బావిలోనే మరో బాలిక శవం

శ్రావణి రేప్‌, హత్య కేసులో పురోగతి: పాత నేరస్తుడి ప్రమేయం

శ్రావణి కేసు: 4 ఏళ్ల క్రితం హజీపూర్‌లో అదృశ్యమైన కల్పన

శ్రావణి కేసు: గ్యాంగ్ రేప్ చేసి, చంపేసి, బావిలో పాతిపెట్టారు

శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: దారుణ విషయాలు గుర్తించిన వైద్యులు

శ్రావణి మృతదేహంతో పిఎస్ ముట్టడి: ఉద్రిక్తత

శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)

శ్రావణి హత్య కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు


 

Follow Us:
Download App:
  • android
  • ios