Asianet News TeluguAsianet News Telugu

హాజీపూర్‌ దారుణాలు: శ్రీనివాస్ రెడ్డి బావిలో దొరికిన ఎముకలు ఎవరివి?

హాజీపూర్‌లోని వ్యవసాయ బావిలో  8 ఎముకలను మంగళవారం నాడు  పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఎముకలు మనుషులవా,  జంతువులవా అనే విషయమై నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.

police seizes 8 bones from srinivas reddy's well at hazipur village
Author
Hyderabad, First Published Apr 30, 2019, 6:21 PM IST


భువనగరి: హాజీపూర్‌లోని వ్యవసాయ బావిలో  8 ఎముకలను మంగళవారం నాడు  పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఎముకలు మనుషులవా,  జంతువులవా అనే విషయమై నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.

కల్పనను కూడ తానే హత్య చేసినట్టుగా శ్రీనివాస్ రెడ్డి పోలీసుల విచారణలో ఒప్పుకొన్నాడని సమాచారం.కల్పనను హత్య చేసి.తన వ్యవసాయబావిలోనే పూడ్చివేసినట్టుగా ఆయన చెప్పడంతో  శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ బావిలో మంగళవారం మధ్యాహ్నం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ బావిలో  పోలీసులకు 8 ఎముకలు లభ్యమయ్యాయి.. ఇవి కల్పనవేనని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఎముకలు కల్పనవేనా కావా అనే విషయాన్ని నిర్ధారించేందుకు పోలీసులు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. నాలుగేళ్ల క్రితం కల్పన అదృశ్యమైన విషయం తెలిసిందే.

బావిలో నుండి వెలికి తీసిన ఎముకలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పోలీసులు పంపారు. ఈ ఎముకలు మనుషులవని తేలితే కల్పన తల్లిదండ్రులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో మృతదేహం కల్పనదో కాదో తేలే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

హజీపూర్ సీరియల్ మర్డర్స్: విచారణకు ప్రత్యేక బృందం

కల్పన డెడ్‌బాడీ కోసం శ్రీనివాస్ రెడ్డి బావిలో పోలీసుల గాలింపు

శ్రావణి హత్య కేసు: గ్రామస్తులతో కలిసి బావి వద్దే శ్రీనివాస్ రెడ్డి

హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి చరిత్ర ఇదీ...

శ్రీనివాస్ రెడ్డి మరో బావిలో కల్పన మృతదేహం లభ్యం

బైక్‌పై శ్రావణితో: శ్రీనివాస్ రెడ్డిని పట్టించిన సీసీటీవీ పుటేజీ

శ్రీనివాస్ రెడ్డిపై కర్నూల్ లో మహిళను హత్య చేసిన కేసు

హాజీపూర్‌ దారుణాలు: కల్పనను మింగేసిందీ వాడే

శ్రావణి హత్య కేసు: నిందితుడి ఇంటికి నిప్పు, ఉరేయాలని డిమాండ్

శ్రావణి హత్య కేసులో నిర్లక్ష్యం, ఎస్సై వెంకటేష్ సస్పెన్షన్: సీపీ మహేశ్ భగవత్

లిఫ్ట్ ఇచ్చి నమ్మించేవాడు, ఆ తర్వాత దారుణాలకు పాల్పడేవాడు : హజీపురా హత్యలపై సీపీ మహేశ్ భగవత్

శ్రావణిని హత్య చేసిన తర్వాత నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఏం చేశాడంటే...?

హజీపూర్ బాధితులను పరామర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి: బాధితులకు రూ.లక్ష ఆర్థికసాయం

మృతురాలు మనీషా దయనీయ పరిస్థితి, తల్లిలేదు: బోరుమంటున్న స్థానికులు, బంధువులు

శ్రావణి హత్య కేసు: మూడు చొక్కాలు మార్చిన శ్రీనివాస్ రెడ్డి

శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలి: హాజీపూర్ గ్రామస్తుల డిమాండ్

రాఘవన్ సినిమాలో మాదిరిగానే: హాజీపూర్‌లో విద్యార్థినుల హత్యలు

శ్రావణి, మనీషా ఘాతుకాలు: అనుమానితుడు ఇతనే

షాక్: శ్రావణిని పాతిపెట్టిన బావిలోనే మరో బాలిక శవం

శ్రావణి రేప్‌, హత్య కేసులో పురోగతి: పాత నేరస్తుడి ప్రమేయం

శ్రావణి కేసు: 4 ఏళ్ల క్రితం హజీపూర్‌లో అదృశ్యమైన కల్పన

శ్రావణి కేసు: గ్యాంగ్ రేప్ చేసి, చంపేసి, బావిలో పాతిపెట్టారు

శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: దారుణ విషయాలు గుర్తించిన వైద్యులు

శ్రావణి మృతదేహంతో పిఎస్ ముట్టడి: ఉద్రిక్తత

శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)

శ్రావణి హత్య కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు

Follow Us:
Download App:
  • android
  • ios