శ్రీనివాస్ రెడ్డి మరో బావిలో కల్పన మృతదేహం?
హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన కల్పన మృతదేహన్ని కూడ శ్రీనివాస్ రెడ్డికి చెందిన మరో బావిలో పోలీసులు గుర్తించారు.
భువనగిరి: హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన కల్పన మృతదేహన్ని కూడ శ్రీనివాస్ రెడ్డికి చెందిన మరో బావిలో ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
నాలుగేళ్ల క్రితం కల్పన అనే ఆరో తరగతి విద్యార్ధిని అదృశ్యమైంది. హాజీపూర్ నుండి తన స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలోనే ఆ బాలిక అదృశ్యమైంది. ఆ బాలిక ఆచూకీ కోసం కుటుంబసభ్యులు ఆరా తీస్తున్నారు.
కానీ ఇంతవరకు ఆ బాలిక ఆచూకీ దొరకలేదు. శ్రావణి, మనీషాల హత్యలతో శ్రీనివాస్ రెడ్డిని విచారించిన పోలీసులకు ఈ రెండు హత్యలు చేసినట్టుగా ఒప్పుకొన్నాడు. మరో వైపు నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన కల్పనను కూడ హత్య చేసినట్టుగా శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకొన్నాడు.
శ్రీనివాస్ రెడ్డికి చెందిన మరో వ్యవసాయ బావిలో కల్పన మృతదేహన్ని పూడ్చిపెట్టినట్టుగా శ్రీనివాస్ రెడ్డి పోలీసుల విచారణలో ఒప్పుకొన్నాడని సమాచారం. ఈ మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో ఇంకా అదృశ్యమైన, హత్యకు గురైన మహిళలు, యువతుల గురించి కూడ పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని విచారిస్తున్నారు.
సంబంధిత వార్తలు
బైక్‌పై శ్రావణితో: శ్రీనివాస్ రెడ్డిని పట్టించిన సీసీటీవీ పుటేజీ
శ్రీనివాస్ రెడ్డిపై కర్నూల్ లో మహిళను హత్య చేసిన కేసు
హాజీపూర్ దారుణాలు: కల్పనను మింగేసిందీ వాడే
శ్రావణి హత్య కేసు: నిందితుడి ఇంటికి నిప్పు, ఉరేయాలని డిమాండ్
శ్రావణి హత్య కేసులో నిర్లక్ష్యం, ఎస్సై వెంకటేష్ సస్పెన్షన్: సీపీ మహేశ్ భగవత్
లిఫ్ట్ ఇచ్చి నమ్మించేవాడు, ఆ తర్వాత దారుణాలకు పాల్పడేవాడు : హజీపురా హత్యలపై సీపీ మహేశ్ భగవత్
శ్రావణిని హత్య చేసిన తర్వాత నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఏం చేశాడంటే...?
హజీపూర్ బాధితులను పరామర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి: బాధితులకు రూ.లక్ష ఆర్థికసాయం
మృతురాలు మనీషా దయనీయ పరిస్థితి, తల్లిలేదు: బోరుమంటున్న స్థానికులు, బంధువులు
శ్రావణి హత్య కేసు: మూడు చొక్కాలు మార్చిన శ్రీనివాస్ రెడ్డి
శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలి: హాజీపూర్ గ్రామస్తుల డిమాండ్
రాఘవన్ సినిమాలో మాదిరిగానే: హాజీపూర్‌లో విద్యార్థినుల హత్యలు
శ్రావణి, మనీషా ఘాతుకాలు: అనుమానితుడు ఇతనే
షాక్: శ్రావణిని పాతిపెట్టిన బావిలోనే మరో బాలిక శవం
శ్రావణి రేప్, హత్య కేసులో పురోగతి: పాత నేరస్తుడి ప్రమేయం
శ్రావణి కేసు: 4 ఏళ్ల క్రితం హజీపూర్‌లో అదృశ్యమైన కల్పన
శ్రావణి కేసు: గ్యాంగ్ రేప్ చేసి, చంపేసి, బావిలో పాతిపెట్టారు
శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: దారుణ విషయాలు గుర్తించిన వైద్యులు
శ్రావణి మృతదేహంతో పిఎస్ ముట్టడి: ఉద్రిక్తత
శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)
శ్రావణి హత్య కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు