Asianet News TeluguAsianet News Telugu

హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి చరిత్ర ఇదీ...

హాజీపూర్‌లో  ముగ్గురు  విద్యార్ధినులను హత్య చేసిన  శ్రీనివాస్ రెడ్డి ఒంటరిగా అడవుల్లో తిరిగేవాడని గ్రామస్థులు చెబుతున్నారు.
 

hazipur serial murders:here is srinivas reddy life history
Author
Hyderabad, First Published Apr 30, 2019, 1:50 PM IST


భువనగిరి: హాజీపూర్‌లో  ముగ్గురు  విద్యార్ధినులను హత్య చేసిన  శ్రీనివాస్ రెడ్డి ఒంటరిగా అడవుల్లో తిరిగేవాడని గ్రామస్థులు చెబుతున్నారు.

చిన్నతనం నుండే శ్రీనివాస్ రెడ్డికి దొంగతనాలు చేసే అలవాటు ఉందని గ్రామస్తులు గుర్తు చేసుకొంటున్నారు. అయితే దొంగతనాలు చేసిన సమయంలో  కుటుంబసభ్యులు శ్రీనివాస్ రెడ్డిని వారిస్తే పరిస్థితి మరోలా ఉండేదనే అభిప్రాయాలను గ్రామస్థులు వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో తక్కువగా శ్రీనివాస్ రెడ్డి ఉండేవాడని  గ్రామస్థులు అంటున్నారు. కీసరలో మెకానిక్‌గా పనిచేసే శ్రీనివాస్ రెడ్డి  రాత్రి పూట ఇంటికి వచ్చి ఉదయం పూట వెళ్లేవాడని ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్నారు.

గ్రామంలో ఎప్పుడైనా ఉంటే మాత్రం ఒంటరిగా ఆయన సంచరించేవాడని  గ్రామస్థులు చెబుతున్నారు. నిర్జన ప్రదేశాల్లో, అడవుల్లో శ్రీనివాస్ రెడ్డి ఒక్కడే తిరిగే అలవాటు ఉందని గ్రామస్తులు గుర్తు చేసుకొంటున్నారు.

శ్రావణి, మనీషా మృతదేహాలు దొరికిన వ్యవసాయ బావుల వద్ద కూడ అప్పుడప్పుడూ శ్రీనివాస్ రెడ్డి సంచరించేవాడని గ్రామస్తులు అంటున్నారు.ఇటీవలనే శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులు భూమిని విక్రయించారు. దీనికి సంబంధించిన డబ్బు కూడ రావడంతో జల్సాలు చేసేవాడని గ్రామస్తులు చెబుతున్నారు.

డ్రగ్స్‌ కూడ శ్రీనివాస్ రెడ్డి అలవాటు పడ్డాడని కొందరు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

శ్రీనివాస్ రెడ్డి మరో బావిలో కల్పన మృతదేహం లభ్యం

బైక్‌పై శ్రావణితో: శ్రీనివాస్ రెడ్డిని పట్టించిన సీసీటీవీ పుటేజీ

శ్రీనివాస్ రెడ్డిపై కర్నూల్ లో మహిళను హత్య చేసిన కేసు

హాజీపూర్‌ దారుణాలు: కల్పనను మింగేసిందీ వాడే

శ్రావణి హత్య కేసు: నిందితుడి ఇంటికి నిప్పు, ఉరేయాలని డిమాండ్

శ్రావణి హత్య కేసులో నిర్లక్ష్యం, ఎస్సై వెంకటేష్ సస్పెన్షన్: సీపీ మహేశ్ భగవత్

లిఫ్ట్ ఇచ్చి నమ్మించేవాడు, ఆ తర్వాత దారుణాలకు పాల్పడేవాడు : హజీపురా హత్యలపై సీపీ మహేశ్ భగవత్

శ్రావణిని హత్య చేసిన తర్వాత నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఏం చేశాడంటే...?

హజీపూర్ బాధితులను పరామర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి: బాధితులకు రూ.లక్ష ఆర్థికసాయం

మృతురాలు మనీషా దయనీయ పరిస్థితి, తల్లిలేదు: బోరుమంటున్న స్థానికులు, బంధువులు

శ్రావణి హత్య కేసు: మూడు చొక్కాలు మార్చిన శ్రీనివాస్ రెడ్డి

శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలి: హాజీపూర్ గ్రామస్తుల డిమాండ్

రాఘవన్ సినిమాలో మాదిరిగానే: హాజీపూర్‌లో విద్యార్థినుల హత్యలు

శ్రావణి, మనీషా ఘాతుకాలు: అనుమానితుడు ఇతనే

షాక్: శ్రావణిని పాతిపెట్టిన బావిలోనే మరో బాలిక శవం

శ్రావణి రేప్‌, హత్య కేసులో పురోగతి: పాత నేరస్తుడి ప్రమేయం

శ్రావణి కేసు: 4 ఏళ్ల క్రితం హజీపూర్‌లో అదృశ్యమైన కల్పన

శ్రావణి కేసు: గ్యాంగ్ రేప్ చేసి, చంపేసి, బావిలో పాతిపెట్టారు

శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: దారుణ విషయాలు గుర్తించిన వైద్యులు

శ్రావణి మృతదేహంతో పిఎస్ ముట్టడి: ఉద్రిక్తత

శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)

శ్రావణి హత్య కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు

Follow Us:
Download App:
  • android
  • ios