యాదాద్రి: తెలంగాణలో కలకలం రేపిన పదోతరగతి విద్యార్థిని శ్రావణి హత్య కేసుకు సంబంధించి చర్యలకు సిద్ధమైంది పోలీస్ శాఖ. శ్రావణి హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సై వెంకటేష్ ను సస్పెండ్ చేశారు సీపీ మహేశ్ భగవత్. 

శ్రావణి మిస్సైన రోజు తమ అమ్మాయి ఆచూకీ తెలపాలంటూ ఎస్సైను సంప్రదించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు బాధితులు డీఎస్పీకి, సీపీకి ఫిర్యాదు చేశారు. అంజనం వేసుకుని వెతుక్కోవాలంటూ చెప్పారని తెలిపారు. 

ఎస్సై వెంకటేశ్ సకాలంలో స్పందించి ఉంటే శ్రావణిని ప్రాణాలతో అయినా దక్కించుకునేవారిమని వారంతా చెప్పుకొచ్చారు. పోలీసుల తీరును నిరసిస్తూ పోలీస్ వాహనాలను ధ్వసం చేశారు. దీనిపై విచారణ జరిపిన సీపీ మహేష్ భగవత్ ఎస్సై వెంకటేష్ ను బదిలీ చేశారు. హెడ్ ఆఫీస్ కి ఎటాచ్ చేశారు. 

ఎస్సై వెంకటేశ్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలియడంతో ఆయనను సస్పెండ్ చేశారు. మరోవైపు శ్రావణి, మనీషాల కేసు దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. కేసు దర్యాప్తు బాధ్యతను భువనగిరి ఏసీపీ భుజంగరావుకు అప్పగించినట్లు సీపీ మహేష్ భగవత్ స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

లిఫ్ట్ ఇచ్చి నమ్మించేవాడు, ఆ తర్వాత దారుణాలకు పాల్పడేవాడు : హజీపురా హత్యలపై సీపీ మహేశ్ భగవత్

శ్రావణిని హత్య చేసిన తర్వాత నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఏం చేశాడంటే...?

హజీపూర్ బాధితులను పరామర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి: బాధితులకు రూ.లక్ష ఆర్థికసాయం

మృతురాలు మనీషా దయనీయ పరిస్థితి, తల్లిలేదు: బోరుమంటున్న స్థానికులు, బంధువులు

శ్రావణి హత్య కేసు: మూడు చొక్కాలు మార్చిన శ్రీనివాస్ రెడ్డి

శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలి: హాజీపూర్ గ్రామస్తుల డిమాండ్

రాఘవన్ సినిమాలో మాదిరిగానే: హాజీపూర్‌లో విద్యార్థినుల హత్యలు

శ్రావణి, మనీషా ఘాతుకాలు: అనుమానితుడు ఇతనే

షాక్: శ్రావణిని పాతిపెట్టిన బావిలోనే మరో బాలిక శవం

శ్రావణి రేప్‌, హత్య కేసులో పురోగతి: పాత నేరస్తుడి ప్రమేయం

శ్రావణి కేసు: 4 ఏళ్ల క్రితం హజీపూర్‌లో అదృశ్యమైన కల్పన

శ్రావణి కేసు: గ్యాంగ్ రేప్ చేసి, చంపేసి, బావిలో పాతిపెట్టారు

శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: దారుణ విషయాలు గుర్తించిన వైద్యులు

శ్రావణి మృతదేహంతో పిఎస్ ముట్టడి: ఉద్రిక్తత

శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)

శ్రావణి హత్య కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు