Asianet News TeluguAsianet News Telugu

బైక్‌పై శ్రావణితో: శ్రీనివాస్ రెడ్డిని పట్టించిన సీసీటీవీ పుటేజీ

పదో తరగతి విద్యార్ధిని శ్రావణి మృతదేహాం వెలుగు చూడడంతో  మర్రి శ్రీనివాస్ రెడ్డి  సీరియల్ హత్యలు వెలుగు చూశాయి. అయితే ఈ కేసులో  బొమ్మలరామారం ఎస్ఐ‌ వెంకటేష్ సస్పెన్షన్ చేశారు

police seized cc tv footage of srinivas reddy at hazipur village
Author
Hyderabad, First Published Apr 30, 2019, 12:24 PM IST


భువనగిరి: పదో తరగతి విద్యార్ధిని శ్రావణి మృతదేహాం వెలుగు చూడడంతో  మర్రి శ్రీనివాస్ రెడ్డి  సీరియల్ హత్యలు వెలుగు చూశాయి. అయితే ఈ కేసులో  బొమ్మలరామారం ఎస్ఐ‌ వెంకటేష్ సస్పెన్షన్ చేశారు.

మూడు రోజుల క్రితం శ్రావణి  మృతదేహం శ్రీనివాస్ రెడ్డి బావిలోనే దొరికింది. ఈ మృతదేహన్ని కూడ గ్రామస్తులు కనుగొన్నారు. ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసుల తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శ్రావణిని హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని  గ్రామస్తులు డిమాండ్ చేశారు. అయితే ఈ కేసు విచారణ చేసే సమయంలో  గ్రామానికి సమీపంలోని సీసీ టీవీ పుటేజీలో శ్రావణిని శ్రీనివాస్ రెడ్డి  తన బైక్‌పై తీసుకెళ్తున్న దృశ్యాలు చిక్కాయి. 

ఈ దృశ్యాల ఆధారంగా శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.  ఈ విచారణలో శ్రీనివాస్ రెడ్డి శ్రావణిని హత్య చేసిన విషయాన్ని ఆయన ఒప్పుకొన్నారు. 

ఈ కేసులో సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ చేసే క్రమంలో  ఆ బావిలోకి దిగిన పోలీసులకు దుర్వాసన రావడంతో  పాటు మానవ శరీరానికి సంబంధించిన ఎముకలు లభ్యమయ్యాయి. దీంతో పోలీసులు ఈ ప్రాంతంలో  తవ్వితే మనీషా అస్తిపంజరం లభ్యమైంది.

సంబంధిత వార్తలు

శ్రీనివాస్ రెడ్డిపై కర్నూల్ లో మహిళను హత్య చేసిన కేసు

హాజీపూర్‌ దారుణాలు: కల్పనను మింగేసిందీ వాడే

శ్రావణి హత్య కేసు: నిందితుడి ఇంటికి నిప్పు, ఉరేయాలని డిమాండ్

శ్రావణి హత్య కేసులో నిర్లక్ష్యం, ఎస్సై వెంకటేష్ సస్పెన్షన్: సీపీ మహేశ్ భగవత్

లిఫ్ట్ ఇచ్చి నమ్మించేవాడు, ఆ తర్వాత దారుణాలకు పాల్పడేవాడు : హజీపురా హత్యలపై సీపీ మహేశ్ భగవత్

శ్రావణిని హత్య చేసిన తర్వాత నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఏం చేశాడంటే...?

హజీపూర్ బాధితులను పరామర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి: బాధితులకు రూ.లక్ష ఆర్థికసాయం

మృతురాలు మనీషా దయనీయ పరిస్థితి, తల్లిలేదు: బోరుమంటున్న స్థానికులు, బంధువులు

శ్రావణి హత్య కేసు: మూడు చొక్కాలు మార్చిన శ్రీనివాస్ రెడ్డి

శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలి: హాజీపూర్ గ్రామస్తుల డిమాండ్

రాఘవన్ సినిమాలో మాదిరిగానే: హాజీపూర్‌లో విద్యార్థినుల హత్యలు

శ్రావణి, మనీషా ఘాతుకాలు: అనుమానితుడు ఇతనే

షాక్: శ్రావణిని పాతిపెట్టిన బావిలోనే మరో బాలిక శవం

శ్రావణి రేప్‌, హత్య కేసులో పురోగతి: పాత నేరస్తుడి ప్రమేయం

శ్రావణి కేసు: 4 ఏళ్ల క్రితం హజీపూర్‌లో అదృశ్యమైన కల్పన

శ్రావణి కేసు: గ్యాంగ్ రేప్ చేసి, చంపేసి, బావిలో పాతిపెట్టారు

శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: దారుణ విషయాలు గుర్తించిన వైద్యులు

శ్రావణి మృతదేహంతో పిఎస్ ముట్టడి: ఉద్రిక్తత

శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)

శ్రావణి హత్య కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు

Follow Us:
Download App:
  • android
  • ios