Asianet News TeluguAsianet News Telugu

మాజీ మంత్రినైన నాకే టికెట్ హామీ లేదు...: వనమా

మహా కూటమిలోని పార్టీల మద్య సీట్ల పంపకం కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే సీట్ల కేటాయింపు విషయంలో కూటమి పక్షాలు సిపిఐ, టీజెఎస్ పార్టీలు అసంతృప్తితో వున్నాయి. ఈ సీట్లు సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ నాయకులు కూడా ఆందోళన బాట పట్టారు. ఇతర పార్టీలకు కేటాయించిన స్థానాల్లోకి కాంగ్రెస్ ఆశావహులు తమ అనుచరులతో కలిసి ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి సీటుకు కూడా ఎసరు రావడంతో అతడు బహిరంగంగానే పార్టీపై విరుచుకుపడుతున్నాడు. 

ex minister vanama venkateshwar rao respond about kothagudem seat
Author
Kothagudem, First Published Nov 11, 2018, 5:23 PM IST

మహా కూటమిలోని పార్టీల మద్య సీట్ల పంపకం కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే సీట్ల కేటాయింపు విషయంలో కూటమి పక్షాలు సిపిఐ, టీజెఎస్ పార్టీలు అసంతృప్తితో వున్నాయి. ఈ సీట్లు సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ నాయకులు కూడా ఆందోళన బాట పట్టారు. ఇతర పార్టీలకు కేటాయించిన స్థానాల్లోకి కాంగ్రెస్ ఆశావహులు తమ అనుచరులతో కలిసి ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి సీటుకు కూడా ఎసరు రావడంతో అతడు బహిరంగంగానే పార్టీపై విరుచుకుపడుతున్నాడు. 

పొత్తుల పేరుతో తనకు అన్యాయం చేస్తే సహించేది లేదని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌ అదిష్టానాన్ని హెచ్చరించాడు. కొత్తగూడెం స్థానాన్ని పొత్తుల్లో భాగంగా సిపిఐ కి కేటాయిస్తే ఊరుకునేది లేదన్నారు. కొత్తగూడెంలో 80 శాతం గెలుపై అవకాశాలు తనకే ఉన్నట్లు సర్వేలన్ని చెబుతున్నాయని.... తాను కనీసం 30 వేల మెజారిటీతో గెలవడం ఖాయమని వనమా ధీమా వ్యక్తం చేశారు. 

మాజీమంత్రినైన తాను కూడా ఇలా టికెట్ వస్తుందో...రాదో అని వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ వనమా వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయి ఐదో స్థానంలో నిలిచిన కూనంనేని సాంబశివరావును అభ్యర్థిగా ప్రకటిస్తే మళ్ళీ ఓటమి ఖాయమని అన్నారు. బిసిలకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వనమా హెచ్చరించారు. 
 

మరిన్ని వార్తలు

సీట్ల లొల్లి: చాడతో కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి శ్రీనివాసన్ భేటీ

కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు

మహాకూటమిలోనే ఉంటాం, విడిపోం:చాడ

మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు

ప్రచారం చెయ్యాల్సిన సమయం, సాగదీత వద్దు:కోదండరామ్

కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....

ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ

సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో

సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?

కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

Follow Us:
Download App:
  • android
  • ios