విజయవాడ:తమపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఇద్దరు వ్యక్తులు ఆమెపై కక్ష కట్టారు. గత కొంతకాలంగా ఆ మహిళతో సరిహద్దు గొడవ ఉండటంతో అవకాశం కోసం ఎదురుచూశారు.  ఆమె ఒంటిరిగా దొరకడంతో కర్రలతో విరుచుకుపడ్డారు. 

తీవ్రంగా గాయపరచడమే కాకుండా ఆమె జననాంగంలోకి కట్టెను పెట్టి చిత్రహింసలకు గురి చేశారు. వారి పెట్టే చిత్రహింసలకు ఆ మహిళ బోరున విలపిస్తుంటే ఆ దుర్మార్గులు మాత్రం పైశాచిక ఆనందం పొందారు. సభ్యసమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. 

కృష్ణాజిల్లా ముసునూరు మండలంలో ఓ గ్రామానికి చెందిన మహిళకు కుంపటి రాజు, అంజయ్యలతో ఇంటి సరిహద్దు వివాదం ఉంది. గత అక్టోబర్ 1న వీరి మధ్య మళ్లీ సరిహద్దు వివాదం చెలరేగింది. వివాదం కాస్త ఘర్షణకు దారి తీసింది. దీంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

తమపై పోలీసులకు మహిళ ఫిర్యాదు చెయ్యడంతో ఆగ్రహంతో రగిలిపోయారు కుంపటి రాజు,అంజయ్యలు. తమపై ఫిర్యాదు చేసిందనే అక్కసుతో నిందితులు బాధిత మహిళపై కక్ష పెంచుకున్నారు.
 
ఈనెల 8న గురువారం బాధిత మహిళ ఒంటిరిగా కనిపించింది. దీంతో కుంపటి రాజు, అంజయ్యలు ఆమెపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో స్పృహ తప్పి కిందపడిపోయిన బాధితురాలి పట్ల మరింత అమానుషంగా ప్రవర్తించారు. వారి వద్ద ఉన్న కట్టెను మహిళ జననాంగంలో పెట్టి, హింసించి పైశాచిక ఆనందం పొందారు. 

ఆమె ఏడుపు విని సమీపంలోని గ్రామస్థులు అటుగా రావడంతో పరారయ్యారు. గ్రామస్థులు ఆమెను నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం అక్కడి వైద్యులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేయడంతో కుటుంబ సభ్యులు గ్రామస్థులు ఆమెను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  

బాధితురాలిపై దాడి ఘటన సమాచారం అందుకున్న ముసునూరు పోలీసులు బాధితురాలి నుంచి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగానే ఉందని విజయవాడ ప్రభుత్వాసుపత్రి వైద్య విభాగాధిపతి డాక్టర్‌ సిద్దేశ్వరి తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి

అందంగా లేవు, నీ చెల్లెను పెళ్లికి ఒప్పించు: భర్తకు షాకిచ్చిన భార్య

మైనర్‌పై 8 మంది గ్యాంగ్ రేప్: బెదిరింపు, బాధితురాలిలా...

మొదటి భార్యతో కాపురానికి అడ్డు: సెకండ్ వైఫ్‌కు షాకిచ్చిన భర్త

వివాహేతర సంబంధం: ప్రియురాలికి షాకిచ్చిన లవర్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య