India Pakistan : పాక్ కు కశ్మీర్ జీవనాడి : ప్రధాని షహబాజ్ షరీఫ్ సంచలనం
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కశ్మీర్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ పై పీకలదాక కోపంతో ఉన్న భారత్ ను ఆయన మాటలు మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి.