మన దేశంలో ఇంతమంది విదేశీయులు ఉన్నారా?

Share this Video

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 48 గంటల్లో పాకిస్థానీయులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ విదేశీ పౌరులను గుర్తిస్తున్నారు పోలీసులు, అధికారులు. గుజరాత్ లోని ఆహ్మదాబాద్ లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. అక్రమంగా నివసిస్తున్న 400 మందికి పైగా విదేశీ వలసదారులను గుర్తించారు.

Related Video