తండేల్ హిట్ తర్వాత నాగచైతన్య నుంచి మరో వైవిధ్యమైన చిత్రం రాబోతోంది. ప్రస్తుతం నాగచైతన్య విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నాడు.
పూర్తి కథనం చదవండి- Home
- Entertainment
- Telugu Cinema News Live : ఒళ్ళు గగుర్పొడిచేలా నాగ చైతన్య తవ్వకాలు, దేనికోసం.. మైండ్ బ్లోయింగ్ వీడియో
Telugu Cinema News Live : ఒళ్ళు గగుర్పొడిచేలా నాగ చైతన్య తవ్వకాలు, దేనికోసం.. మైండ్ బ్లోయింగ్ వీడియో

తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
ఒళ్ళు గగుర్పొడిచేలా నాగ చైతన్య తవ్వకాలు, దేనికోసం.. మైండ్ బ్లోయింగ్ వీడియో
చిరంజీవికి వీరాభిమానే విలన్ అవుతాడా ? ఆమెతో మూడోసారి అంటూ రూమర్స్..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. మరికొన్ని నెలల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.మరోవైపు మెగాస్టార్.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నారు.
పూర్తి కథనం చదవండి500 కోట్ల విలువైన డైమండ్ కోసం రాబరీ, ఘాటు రొమాన్స్ తో సైఫ్ అలీ ఖాన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి..
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇటీవల విలన్ పాత్రల్లో కూడా నటిస్తున్నారు. ఆదిపురుష్ చిత్రంలో రావణుడిగా నటించారు. అదే విధంగా ఎన్టీఆర్ దేవర చిత్రంలో విలన్ నటించి అదరగొట్టారు.
పూర్తి కథనం చదవండియష్ కారణంగా రామాయణం' సినిమాలో సీతగా అవకాశం కోల్పోయిన శ్రీనిధి శెట్టి
'రామాయణం' సినిమాలో సీత పాత్రలో తాను నటించలేకపోవడానికి కారణం యష్ అని చెప్పారు హీరోయని్ శ్రీనిథి శెట్టి. శ్రీనిధి శెట్టి: ఒక సినిమా ఈవెంట్‌లో మాట్లాడిన శ్రీనిధి శెట్టి షాకింగ్ విసయాలు వెల్లడించారు.
పూర్తి కథనం చదవండిసూపర్ స్టార్ కృష్ణకి హీరోగా ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చిందో తెలుసా, ఆ సీక్రెట్ బయటపెట్టిన ఏఎన్నార్
సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ లో సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు. చిత్ర పరిశ్రమలో కృష్ణ ధైర్యానికి మారుపేరుగా నిలిచారు. తెలుగు సినిమాలో అనేక విప్లవాత్మక మార్పులు కృష్ణ వల్లే వచ్చాయి. అయితే కృష్ణకి హీరోగా తొలి అవకాశం ఎలా వచ్చింది, ఎవరు ఇచ్చారు అనే ప్రశ్న వెనుక ఆసక్తికర సంఘటన ఉంది.
పూర్తి కథనం చదవండిపెళ్లి పత్రిక పై మహేష్ బాబు ఫోటో, హద్దులు దాటిన అభిమానం, ఎక్కడంటే?
వెర్రి వెయ్యి విధాలు అన్నారు పెద్దలు. స్టార్ హీరోల అభిమానుల విషయంలో కొంత మంది చేసే పనులు అలానే ఉంటున్నాయి. తమ అభిమాన హీరో మీద ప్రేమ ఉండొచ్చుకాని.. అది హద్దులు దాటితేనే వింతగా విచిత్రంగా ఉంటుంది. కొంత మంది ప్యాన్స్ చేసే పనులు కూడా అంతే ఉన్నాయి. తాజాగా ఓ అభిమాని ఏకంగా తన పెళ్లి పత్రిలో హీరో మహేష్ బాబు ఫోటో వేయించి షాక్ ఇచ్చాడు.