Telugu

Gold: పిల్లలకు 2 గ్రాముల్లో బంగారం లాకెట్స్

Telugu

బ్రెస్ట్ మిల్క్ పెండెంట్

బ్రెస్ట్ మిల్క్ పెండెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది, మీరు ఈ తరహా బ్రెస్ట్ మిల్క్ పెండెంట్‌ను మీ పిల్లల కోసం డిజైన్ చేయించుకోవచ్చు.

Telugu

బాలాజీ పెండెంట్

బాలాజీ భగవానుడి ఆశీర్వాదం మీ పిల్లలకు లభించాలి అంటే,  ఇలాంటి బాలాజీ పెండెంట్‌ను వారి మెడలో వేయవచ్చు.

Telugu

రుద్రాక్ష, సూర్య పెండెంట్

రుద్రాక్ష, సూర్య పెండెంట్‌లు మీ పిల్లలకు సూర్యుడి లాంటి  తేజస్సు, రుద్రాక్ష ప్రయోజనాలను ఇస్తాయి. ఆధ్యాత్మికంగా మీరు ఈ తరహా పెండెంట్‌లను తీసుకోవచ్చు.

Telugu

కస్టమైజ్డ్ పెండెంట్

కస్టమైజ్డ్ పెండెంట్‌లలో మీకు చాలా డిజైన్లు దొరుకుతాయి, వీటిలో మీరు పాపాయి పాదముద్ర, పుట్టిన తేదీని జోడించి 2 గ్రాముల్లో పెండెంట్‌ను తయారు చేయించుకోవచ్చు.

Telugu

సూర్య-చంద్ర పెండెంట్

చంద్రుడిలా శాంతంగా, సూర్యుడిలా తేజస్విగా ఉండాలంటే, మీ పిల్లలలకు ఈ తరహా సూర్య చంద్ర పెండెంట్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు, ఇది మీ బడ్జెట్‌లోనే ఉంటుంది.

Telugu

కృష్ణుడి పెండెంట్

బాలగోపాలుడు శ్రీకృష్ణుడి బొమ్మ ఉన్న ఈ పెండెంట్ మీకు 2 గ్రాముల్లో దొరుకుతుంది, దీనికి మీరు అందంగా కనిపించేలా అదనపు రాళ్ళు పొదిగించవచ్చు.

Gold: డైలీ వేర్ బ్రేస్ లెట్ డిజైన్స్, సూపర్ మోడల్స్

Gold: తక్కువ గ్రాముల్లో బంగారం కొనాలంటే ఇవే బెస్ట్ ఆప్షన్స్

Gold: 4 గ్రాముల్లోనే గోల్డ్ చైన్ , అదిరిపోయే డిజైన్లు

Gold: ఒక్క గ్రాములోనే గోల్డ్ లాకెట్