బీటా కెరోటిన్, విటమిన్ ఎ వంటివి కలిగిన క్యారెట్ తరచుగా తినడం కంటి ఆరోగ్యానికి మంచిది.
విటమిన్ ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు కలిగిన పాలకూర తినడం కంటి ఆరోగ్యానికి మంచిది.
టమాటాలో ఉండే లైకోపీన్ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.
విటమిన్ ఎ కలిగిన చిలగడదుంప కూడా కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఉసిరికాయ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
విటమిన్ సి, ఇ, బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉన్న బొప్పాయి తినడం కంటి ఆరోగ్యానికి మంచిది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కలిగిన వాల్నట్స్ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
Health tips: చక్కెర తీసుకోవడం తగ్గిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
థైరాయిడ్ ఉన్నవారు రోజూ తినాల్సినవి ఇవే..!
Health Tips: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినకపోవడమే మంచిది!
ఈ లక్షణాలు ఉంటే మీకు విటమిన్ కె లోపం ఉన్నట్టే