క్యూట్ గా, క్లాసీగా ఉండాలంటే మీరు ఈ మోడల్ ని ఎంచుకోవచ్చు. ఈ రకం బ్రేేస్ లెట్స్ మీ చేతులకు అందాన్ని తెస్తాయి. 8-10 గ్రాముల్లో రెడీ అవుతుంది.
ఇన్ఫినిటీ మోడల్ ఈ మధ్య అందరికీ నచ్చుతోంది. సింపుల్ చైన్ తో వచ్చే ఈ బ్రేస్ లెట్ ఏ డ్రెస్ మీదకు అయినా సూట్ అవుతుంది.
స్నేక్ చెయిన్ డిజైన్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది. ఈ డిజైన్స్ చేతులకు నిండుతనం వస్తుంది.
సాంప్రదాయ , స్టైలిష్ లుక్ కావాలంటే మీరు కమలం డిజైన్ ఉన్న మోడల్ ఎంచుకోవచ్చు.
అడ్జస్టబుల్ కడ చాలా అందంగా ఉంటుంది. దీన్ని మీరు రోజూ లేదా ఆఫీసుకు ధరించవచ్చు.
లింక్ ఆఫ్ చెయిన్ గాజు క్యాజువల్ దుస్తులకు సరిపోతుంది. చేతులకు నిండుగా కూడా కనపడుతుంది.
Gold: తక్కువ గ్రాముల్లో బంగారం కొనాలంటే ఇవే బెస్ట్ ఆప్షన్స్
Gold: 4 గ్రాముల్లోనే గోల్డ్ చైన్ , అదిరిపోయే డిజైన్లు
Gold: ఒక్క గ్రాములోనే గోల్డ్ లాకెట్
Gold: మహిళల మనసు దోచే మంగళసూత్రం డిజైన్లు