సోయాబీన్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ వల్ల మొటిమలు రావచ్చు.
కార్బోనేటెడ్ పానీయాలు, బర్గర్లు, పిజ్జాలు, బిస్కెట్లు వంటివి మొటిమలకు దారితీస్తాయి.
సోయా ఉత్పత్తులు హార్మోన్ అసమతుల్యతకు కారణమవుతాయి. ఇది శరీరాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసి మొటిమలు, ఇతర చర్మ వ్యాధులకు దారితీస్తుంది.
పాలు, పన్నీర్ వంటి పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకుంటే మొటిమలు రావచ్చు.
చక్కెర పానియాలు, ఇతర చిరుతిళ్లు మొటిమలకు కారణమవుతాయి.
ఈ ఆహారాలను మానేయడం వల్ల మొటిమలను కొంతవరకు నివారించవచ్చు.
రోజూ స్పూన్ నువ్వులు తింటే ఏమౌతుంది?
Idli: రోజూ ఇడ్లీ తినొచ్చా?
Summer Food: వేసవిలో గుడ్లు తింటే ఏమవుతుందో తెలుసా?
Health tips: వేసవిలో ఖర్జూరాన్ని ఎలా తింటే మంచిదో తెలుసా?