ఇడ్లీ ఆరోగ్యకరమైన ఆహారం. చాలా మందికి ఇష్టమైన అల్పాహారం.
ఇడ్లీని బియ్యం, మినప్పప్పుతో తయారు చేస్తారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు ఉన్నాయి.
ఇడ్లీలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి మంచిది.
ఇడ్లీని సాంబారుతో కలిపి తింటే కిడ్నీలకు చాలా మంచిది.
ఇడ్లీలోని ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి, పోషకాలను అందిస్తాయి.
ఇడ్లీ ఉడికించి తినే ఆహారం కాబట్టి సులభంగా జీర్ణమవుతుంది. జీర్ణ సమస్యలు రావు.
Summer Food: వేసవిలో గుడ్లు తింటే ఏమవుతుందో తెలుసా?
Health tips: వేసవిలో ఖర్జూరాన్ని ఎలా తింటే మంచిదో తెలుసా?
Strawberries: రోజూ స్ట్రాబెర్రీలు తింటే ఏమవుతుందో తెలుసా?
Cardamom: ప్రతిరోజు రాత్రి యాలకులు తింటే ఇన్ని లాభాలా?