గుడ్డులో విటమిన్ బి12, విటమిన్ డి, ఫోలిక్ యాసిడ్, సెలీనియం లాంటి పోషకాలు ఉన్నాయి. అవి ఆరోగ్యానికి చాలా మంచివి.
వేసవిలో గుడ్లు తినడం మంచిది కాదని కొందరు చెబుతుంటారు. కానీ అందులో నిజంలేదనేది నిపుణుల మాట. కాబట్టి సంకోచం లేకుండా గుడ్లు తినచ్చు.
ఆమ్లెట్ కంటే ఉడికించిన గుడ్డు తినడం మంచిదని నిపుణుల సూచన. అప్పుడే జీర్ణ సమస్య రావట.
వేసవిలో గుడ్లు త్వరగా పాడైపోతాయి. కాబట్టి చల్లని ప్రదేశంలో నిల్వ చేయడం మంచిది.
డయాబెటిస్, కడుపు నొప్పి వంటి సమస్యలు ఉన్నవారు వీలైనంత వరకు తక్కువ గుడ్లు తీసుకోవడం మంచిది.
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. డాక్టర్ ని సంప్రదించిన తర్వాతే తినడం మంచిది.
Health tips: వేసవిలో ఖర్జూరాన్ని ఎలా తింటే మంచిదో తెలుసా?
Strawberries: రోజూ స్ట్రాబెర్రీలు తింటే ఏమవుతుందో తెలుసా?
Cardamom: ప్రతిరోజు రాత్రి యాలకులు తింటే ఇన్ని లాభాలా?
ఈ 8 ఆహారాల్లో ఏది తిన్నా వెంటనే శక్తి లభిస్తుంది