పిల్లలను కౌగిలించుకోవడం వల్ల వారు మానసికంగా బాగుంటారు. అంతేకాదు హగ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి.
పిల్లలను హగ్ చేసుకున్నప్పుడు వారిలో ఆనంద హార్మోన్ విడుదవుతుంది. దీని వల్ల వారి మానసిక స్థితి మెరుగుపడుతుంది. భద్రతగా ఉంటారు.
పిల్లలను కౌగిలించుకున్నప్పుడు ఆక్సిటోసిన్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. దీని వల్ల తల్లిదండ్రులు, పిల్లల మధ్య ప్రేమ పెరుగుతుంది, బంధం బలపడుతుంది.
నిపుణుల ప్రకారం ప్రతిరోజూ పిల్లలను కౌగిలించుకున్నప్పుడు వారు మానసికంగా చురుకుగా మారుతారు.
పిల్లలను కౌగిలించుకున్నప్పుడు ఆక్సిటోసిన్ హార్మోన్ పెరిగి, కార్టిసాల్ స్థాయిని నియంత్రించి, మానసిక ఒత్తిడి కలిగే అవకాశాన్ని తగ్గిస్తుంది.
పిల్లలను కౌగిలించుకుంటే వారిలో సానుకూల దృక్పథం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
Twin Baby Names: కవల పిల్లలకు మంచి పేరు పెట్టాలా? ఇవి చాలా బాగుంటాయి!
పిల్లల డైట్ లో రాగులు ఎందుకు చేర్చాలి?
ఫస్ట్ టైమ్ మీ పిల్లలను హాస్టల్ కి పంపుతున్నారా? ఈ విషయాలు నేర్పించండి
పిల్లలను కౌగిలించుకొని మాట్లాడటం వల్ల ఇన్ని ప్రయోజనాలా?