Telugu

Gold: 1 గ్రాము బంగారంతో చెవి పోగులు, క్యూట్ పెండెంట్స్

Telugu

గోల్డ్ పెండెంట్

చిన్న చిన్న గోల్డ్ పెండెంట్ డిజైన్స్ మీకు గ్రాములో దొరుకుతాయి. అక్షయ తృతీయ సందర్భంగా మీరు ఇలా పెండెంట్ కొనుగోలు చేసుకోవచ్చు.

 

 

Telugu

మినీ హూప్ చెవిరింగులు

చిన్నవి కానీ అందమైన రాళ్ళతో ఉన్న ఈ మినీ హూప్ చెవిరింగులు చాలా బాగుంటాయి. ఇవి మీ ఫ్యాన్సీ, డైలీ వేర్ లుక్ కి బాగుంటాయి.

Telugu

బంగారు స్టడ్ చెవిరింగులు

చిన్న చిన్న ఫ్యాన్సీ స్టడ్స్ డైలీ వేర్ కి చాలా అందంగా, చక్కగా ఉంటాయి. ఇవి మీ డైలీ వేర్ కి పర్ఫెక్ట్.

Telugu

బంగారు ముక్కుపుడక

పువ్వు డిజైన్‌లో ఈ ముక్కుపుడక రాళ్ళతో వస్తుంది. దీని డిజైన్ సింపుల్ గా, అందంగా ఉండి మెరిసే లుక్ ఇస్తుంది.

Telugu

బంగారు ముక్కు పుడక

ఈ బంగారు ముక్కు పుడక డిజైన్ ఒక గ్రాము కంటే తక్కువ బరువులో వస్తుంది. ముక్కుకి అందాన్నిస్తుంది. 

Telugu

హూప్ ముక్కుపుడక

ముక్కు పుడక పెట్టుకోవాలని ఉంది కానీ బడ్జెట్ లేదా? బాధపడకండి. ఈ హూప్ ముక్కు పుడకతో బడ్జెట్ లోనే మీ కోరిక తీర్చుకోండి.

Gold: పిల్లలకు 2 గ్రాముల్లో బంగారం లాకెట్స్

Gold: డైలీ వేర్ బ్రేస్ లెట్ డిజైన్స్, సూపర్ మోడల్స్

Gold: తక్కువ గ్రాముల్లో బంగారం కొనాలంటే ఇవే బెస్ట్ ఆప్షన్స్

Gold: 4 గ్రాముల్లోనే గోల్డ్ చైన్ , అదిరిపోయే డిజైన్లు