లీఫ్ డిజైన్ గోల్డ్ రింగ్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఎక్కువకాలం మన్నుతుంది.
కాస్త డిఫరెంట్ గా ట్రై చేయాలంటే ఇలాంటి డిజైన్ తీసుకోవచ్చు. ఇవి తేలికగా, అందంగా ఉంటాయి.
నాట్ డిజైన్ గోల్డ్ రింగ్ వేలికి చాలా అందంగా కనిపిస్తుంది. 3 గ్రాముల్లో దొరుకుతుంది.
అడ్జస్టబుల్ రింగ్స్ లో చాలా డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఏ వేలుకైనా పెట్టుకోవచ్చు.
గట్టిగా,అందంగా ఉండాలంటే ఇలాంటి రింగ్ తీసుకోవచ్చు. లుక్ సూపర్ గా ఉంటుంది.
లీఫ్ కట్ డిజైన్ చాలా బాగుంటుంది. ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ కోసం ఎంచుకోవచ్చు.
Gold Earrings: రోజు పెట్టుకోవడానికి ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి
Gold: తక్కువ ధరలో బంగారు నగలు కొనాలా? అయితే ఇవి బెస్ట్ ఆప్షన్..!
Silver: ఇలాంటి సిల్వర్ మంగళసూత్రాలు ఎప్పుడైనా ట్రై చేశారా?
Gold Earrings: కాలేజీ అమ్మాయిలకు ఈ ఇయర్ రింగ్స్ సూపర్ గా ఉంటాయి!