శివకుమార్:
Telugu

శివకుమార్:

ప్రముఖ నటుడు శివకుమార్ గత కొన్ని సంవత్సరాలుగా సినిమా రంగం నుండి దూరంగా ఉండి, కవిగా, వక్తగా, ఆధ్యాత్మిక యోగా వంటి వాటిపై దృష్టి సారించారు.

సూర్య - కార్తి
Telugu

సూర్య - కార్తి

ఆయన తర్వాత ఆయన కుమారులు సూర్య - కార్తి ఇద్దరూ ప్రస్తుతం  స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు.

Image credits: Google
రెట్రో:
Telugu

రెట్రో:

ఇదిలా ఉండగా, సూర్య ప్రస్తుతం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న 'రెట్రో' చిత్రం మే 1న విడుదల కానుంది.

Image credits: Google
ప్రమోషన్ పనులు
Telugu

ప్రమోషన్ పనులు

ఈ సినిమా ప్రమోషన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతుండగా, ఇటీవల ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం కూడా జరిగింది.

Image credits: Twitter
Telugu

గర్వంగా మాట్లాడారు:

ఇందులో పాల్గొన్న సూర్య తండ్రి శివకుమార్ తన కొడుకు గురించి చాలా గర్వంగా మాట్లాడారు.

Image credits: Twitter
Telugu

సిక్స్ ప్యాక్:

తమిళనాడులో సిక్స్ ప్యాక్ చేసిన మొదటి  నటుడు సూర్య అని. అంతకు ముందు ఎవరూ లేరు అని అన్నాడు. దాంతో ఈ కామెంట్స్ వివాదం అయ్యాయి. 

Image credits: Google
Telugu

ధనుష్ - పొల్లదవన్

దీనిపై మాట్లాడిన విశాల్, సినిమాల్లో మొదట సిక్స్ ప్యాక్ చేసింది హీరో  ధనుష్ అన్నారు. పొల్లదవన్ సినిమా కోసం ఆయన సిక్స్ ప్యాక్ చేశారు. 

Image credits: google
Telugu

2 సార్లు సిక్స్ ప్యాక్:

ఆయన తర్వాత 2005లో ఒకసారి, మదగజ రాజా సినిమా కోసం మరోసారి  తాను కూడా సిక్స్ ప్యాక్ చేసినట్టు ఆయన తెలిపారు. తెలియక శివకుమార్ మాట్లాడారని తెలిపారు.

Image credits: google
Telugu

కౌంటర్:

తన కొడుకే మొదట సిక్స్ ప్యాక్ వేసుకున్నాడని గర్వంగా చెప్పిన శివకుమార్‌కు విశాల్ ఇచ్చిన కౌంటర్‌గానే దీన్ని చూస్తున్నారు.

Image credits: google

5 గురు పిల్లలను కనాలని ఆశపడ్డ స్టార్ హీరోయిన్, చివరకు ఏమయ్యిందంటే?

బన్నీ, ప్రభాస్ తో పాటు ఇన్‌స్టా ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న టాప్ 10 హీరోలు

`సచిన్‌` మూవీ రీ-రిలీజ్ రివ్యూ: విజయ్ మాస్ చూపించాడా?

మగవారికి పీరియడ్స్ వస్తే అణుయుద్ధం తప్పదు, జాన్వీ కపూర్ కామెంట్స్