ప్రజాకూటమి( మహాకూటమి)లో భాగస్వామ్య పార్టీల మధ్య పొత్తుల్లో భాగంగా సీట్లు దక్కని ఆశావాహులు రెబెల్స్‌గా పోటీకి రంగం సిద్దం చేసుకొంటున్నారు.
హైదరాబాద్: ప్రజాకూటమి( మహాకూటమి)లో భాగస్వామ్య పార్టీల మధ్య పొత్తుల్లో భాగంగా సీట్లు దక్కని ఆశావాహులు రెబెల్స్‌గా పోటీకి రంగం సిద్దం చేసుకొంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీలు తొలి జాబితాలను ప్రకటించాయి. టీజేఎస్, సీపీఐలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ రెండు పార్టీలు కూడ అభ్యర్థులను ప్రకటిస్తే టికెట్లు దక్కని వారంతా పోటీకి సిద్దమౌతారా అనే చర్చ కూడ లేకపోలేదు.
కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో 65 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ 9 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ మరో 29 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించనుంది. టీడీపీ మరో 5 స్థానాల్లో తమ అభ్య ర్థులను ప్రకరటించే ఛాన్స్ ఉంది. సీపీఐ3, టీజేఎస్ 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించనుంది.
కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థుల జాబితా రెబెల్స్ గా బరిలో ఉండే నేతలు వీరే
వరంగల్ వెస్ట్- నాయిని రాజేందర్ రెడ్డి (కాంగ్రెస్)
శేరిలింగంపల్లి- భిక్షపతి యాదవ్(కాంగ్రెస్)
స్టేషన్‌ఘన్‌పూర్-విజయరామారావు(కాంగ్రెస్)
జనగామ-రాజిరెడ్డి(కాంగ్రెస్)
దుబ్బాక-చెరుకు శ్రీనివాస్ రెడ్డి(కాంగ్రెస్)
జడ్చర్ల-అనిరుధ్ రెడ్డి(కాంగ్రెస్)
కంటోన్మెంట్-క్రిశాంక్ రెడ్డి(కాంగ్రెస్)
మంచిర్యాల-అరవింద్ రెడ్డి(కాంగ్రెస్)
సూర్యాపేట-పటేల్ రమేష్ రెడ్డి(కాంగ్రెస్)
కోదాడ-బొల్లం మల్లయ్య యాదవ్(టీడీపీ)
కొత్తగూడెం-కోనేరు నాగేశ్వరరావు(టీడీపీ)
సంబంధిత వార్తలు
కాంగ్రెస్, టీడీపీ జాబితాలపై సెగ: పోటీకి రెబెల్స్ రెడీ
నేను ఎక్కడి నుండి పోటీ చేస్తానో నాకే తెలియదు: కోదండరామ్
పొత్తుల చిచ్చు: స్వీయ నిర్భంధంలో కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రెడీ: జానా, రేవంత్‌లకు ఢిల్లీ పిలుపు
ఢిల్లీలో సీట్ల కేటాయింపు: ఆందోళనలతో దద్దరిల్లుతున్న గాంధీభవన్
రేవంత్‌కు షాక్: కాంగ్రెస్ తొలి జాబితాలో ఉత్తమ్‌దే పై చేయి
పొత్తుల చిచ్చు: స్వీయ నిర్భంధంలో కాంగ్రెస్ నేతలు
ఢిల్లీలో సీట్ల కేటాయింపు: ఆందోళనలతో దద్దరిల్లుతున్న గాంధీభవన్
కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు
సీట్ల షాక్: అధిష్టానానికి రేవంత్ రెడ్డి వార్నింగ్
మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు
కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....
ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ
సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో
సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్
టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్
కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?
కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...
ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్
కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన
పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు
ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్
నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్
రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌కు స్వల్ప ఊరట
సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు
ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14
ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో
కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్, సీపీఐకి కాంగ్రెస్ షాక్
ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు
హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం
టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు
టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే
కోదండరామ్‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్
మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు
మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?
మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ
మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్
మహా కొలిమి: కోదండరామ్ కొర్రీలు
నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్
మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక
మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి
వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్
కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్ కరుణించేనా?