కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు

By narsimha lodeFirst Published Nov 14, 2018, 11:32 AM IST
Highlights

 కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాను బుధవారం నాడు  విడుదల చేసింది. సోమవారం రాత్రి పూట 65 మందితో  తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ తాజాగా రెండో జాబితాను కొద్దిసేపటి క్రితం ప్రకటించింది.


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాను బుధవారం నాడు  విడుదల చేసింది. సోమవారం రాత్రి పూట 65 మందితో  తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ తాజాగా రెండో జాబితాను కొద్దిసేపటి క్రితం ప్రకటించింది.

రెండో జాబితాలో పది మంది పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ జాబితాలో కనీసం 15 మంది పేర్లను ప్రకటించాలని భావించింది. అయితే తొలి జాబితాపై వచ్చిన ఫిర్యాదులపై కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాపై  ఆచితూచి అడుగులు వేస్తోంది.

కానీ, ఈ జాబితాలో కూడ మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కు చోటు దక్కలేదు. జనగామ నుండి టీజేఎస్ చీఫ్ కోదండరామ్  పోటీ చేయాలని భావించడంతో తొలి జాబితాలో పొన్నాలకు స్థానం దక్కలేదు. అయితే ఈ స్థానం నుండి  పోటీకి దూరంగా ఉండాలని కోదండరామ్ నిర్ణయం తీసుకొన్నారు. అయినా కూడ జనగామ సీటును రెండో జాబితాలో కాంగ్రెస్ ప్రకటించలేదు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 75 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

రెండో జాబితాలో చోటు దక్కిన అభ్యర్థులు వీరే

మేడ్చల్- కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

ఖానాపూర్ - రామేష్ రాథోడ్

పాలేరు - ఉపేందర్ రెడ్డి

జూబ్లీహిల్స్-  విష్ణువర్ధన్ రెడ్డి

ఖైరతాబాద్-  దాసోజ్ శ్రవణ్

సిరిసిల్ల - కెకె మహేందర్ రెడ్డి

భూపాలపల్లి - గండ్ర వెంకటరమణారెడ్డి
ధర్మపురి-  ఎ లక్ష్మణ్ కుమార్

షాద్ నగర్-  ప్రతాపరెడ్డి

ఎల్లా రెడ్డి - జాజుల సురేందర్

 

సంబంధిత వార్తలు

అసమ్మతి సెగ: కాంగ్రెస్ తొలి జాబితాలో కొందరికి షాక్

ప్రజాకూటమి సీట్ల జాబితా: కాంగ్రెస్, టీడీపీ రెబెల్స్ వీరే

కాంగ్రెస్, టీడీపీ జాబితాలపై సెగ: పోటీకి రెబెల్స్ రెడీ

నేను ఎక్కడి నుండి పోటీ చేస్తానో నాకే తెలియదు: కోదండరామ్
పొత్తుల చిచ్చు: స్వీయ నిర్భంధంలో కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రెడీ: జానా, రేవంత్‌లకు ఢిల్లీ పిలుపు

ఢిల్లీలో సీట్ల కేటాయింపు: ఆందోళనలతో దద్దరిల్లుతున్న గాంధీభవన్

రేవంత్‌కు షాక్: కాంగ్రెస్ తొలి జాబితాలో ఉత్తమ్‌దే పై చేయి

పొత్తుల చిచ్చు: స్వీయ నిర్భంధంలో కాంగ్రెస్ నేతలు

ఢిల్లీలో సీట్ల కేటాయింపు: ఆందోళనలతో దద్దరిల్లుతున్న గాంధీభవన్

కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు

సీట్ల షాక్: అధిష్టానానికి రేవంత్ రెడ్డి వార్నింగ్

మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు

కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....

ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ

సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో

సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?

కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

click me!
Last Updated Nov 14, 2018, 11:40 AM IST
click me!