full updates

telugu News

NT Ramarao desire to make jr ntr a hero he gave responsibilities o Raghavendra rao not Rajamouli arj

జూ ఎన్టీఆర్‌ని హీరోగా నిలబెట్టాలనేది ఎన్టీ రామారావు కోరికా?.. రాజమౌళికి కాదు, రాఘవేంద్రరావుకి ఆ బాధ్యతలు..

జూ ఎన్టీఆర్‌ అంటే సీనియర్ ఎన్టీఆర్‌కి అంత ప్రేమనా. తారక్‌ని హీరోగా నిలబెట్టాలనేది తన కోరికేనా, ఆ బాధ్యతలు రాఘవేంద్రరావుకి అప్పగించాడా? ఆసక్తికర విషయాలు వెల్లడి.

Fan breaches security, bows down in front of MS Dhoni, viral video Tata IPL 2024 RMA

ధోని క్రేజ్ అట్లుంట‌ది మ‌రి.. భద్రతను ఉల్లంఘించి గ్రౌండ్ లోకి దూసుకొచ్చిన అభిమాని, వీడియో

MS Dhoni fan : ఐపీఎల్ 2024 59వ మ్యాచ్ సంద‌ర్భంగా చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఒక అభిమాని ఒక్క‌సారిగా గ్రౌండ్ లోకి దూసుకువ‌చ్చాడు. త‌న క్రికెట్ హీరోను క‌లిసి ఆనందంలో ధోని కాళ్ల‌పై ప‌డ్డాడు. ఈ దృశ్యాలు వైర‌ల్ గా మారాయి.   
 

how to keep water tank cool in summer rsl

వాటర్ ట్యాంక్ లో నీల్లు చల్లగా ఉండాలంటే ఏం చేయాలి?

ఎండాకాలంలో బాత్రూం, కిచెన్ కుళాయి నుంచి వచ్చే నీళ్లు ఎంత వేడిగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వాటర్ తో స్నానం చేయడం కూడా కష్టమే. ఎండల వల్ల పైనున్న వాటర్ ట్యాంక్ హీట్ ఎక్కి నీళ్లు వేడిగా అవుతాయి. అయితే కొన్ని చిట్కాలతో వాటర్ ట్యాంక్ నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. 

Swaminathan Gurumurthy on the perilous divide: North-South financial allocation-absurdity and danger KRJ

S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!

Swaminathan Gurumurthy: కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు వసూలు చేస్తున్న పన్నుల కంటే ఈ రాష్ట్రాలకు కేంద్రం నిధుల కేటాయింపు తక్కువ. ఈ రాష్ట్రాలు అసమానతలను ఆరోపిస్తూ చర్చలు ప్రారంభించాయి, తక్కువ పన్ను విరాళాలు ఉన్నప్పటికీ ఎక్కువ కేటాయింపులతో ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని పేర్కొంది. నిధుల కేటాయింపు తెలిసిన ఎంపీ శశి థరూర్ కూడా దీనిని అసమానతగా అభివర్ణించారు.