MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • వాటర్ ట్యాంక్ లో నీల్లు చల్లగా ఉండాలంటే ఏం చేయాలి?

వాటర్ ట్యాంక్ లో నీల్లు చల్లగా ఉండాలంటే ఏం చేయాలి?

ఎండాకాలంలో బాత్రూం, కిచెన్ కుళాయి నుంచి వచ్చే నీళ్లు ఎంత వేడిగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వాటర్ తో స్నానం చేయడం కూడా కష్టమే. ఎండల వల్ల పైనున్న వాటర్ ట్యాంక్ హీట్ ఎక్కి నీళ్లు వేడిగా అవుతాయి. అయితే కొన్ని చిట్కాలతో వాటర్ ట్యాంక్ నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : May 11 2024, 10:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
water tank

water tank

ఎండాకాలంలో వాటర్ ట్యాంక్ వేడిగా అవ్వడం చాలా కామన్. మండే ఎండల వల్ల ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్ కూడా వేడిగా అవుతుంది. దీని వల్ల ఇంట్లో ఉండే ప్రతి కులాయి నుంచి నీళ్లు వేడిగా వస్తాయి. ఈ కాలంలో వాటర్ ట్యాంక్ నీళ్లు వేడిగానే ఉంటాయి.. వీటిని చల్లగా చేయలేమని చాలా మంది అనుకుంటుంటారు. కానీ వాటర్ ట్యాంక్ లో నీరు వేడిగా కాకుండా కూడా చేయొచ్చు. అదెలాగో ఇపపుడు తెలుసుకుందాం పదండి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

వేసవిలో వాటర్ ట్యాంక్ చల్లగా ఉండాలంటే ఏం చేయాలి?

ట్యాంకుకు తెలుపు రంగు 

వైట్ కలర్ వేడిని గ్రహిందు.  అందుకే మీ ఇంటిపై వైట్ కలర్ ట్యాంక్ ను పెట్టండి. కానీ చాలా మంది బ్యాక్ కలర్ ట్యాంక్ ను మాత్రమే ఇంటిపై పెట్టించుకుంటుంటారు. కానీ ఇవి వేడిని ఎక్కువగా గ్రహిస్తాయి. ఒకవేళ మీ వాటర్ ట్యాంక్ నల్లగా ఉంటే దానికి వైట్ కలర్ పెయింట్ వేయండి. 

35


ట్యాంక్ చుట్టూ మట్టి

మట్టి వాటర్ ట్యాంకును చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. అందుకే ట్యాంక్ చుట్టూ మట్టిని పూయండి. లేదంటే కనీసం ట్యాంకు చుట్టూ తడి మట్టితో నిండిన కుండలైనా పెట్టండి. దీనివల్ల వాటర్ ట్యాంక్ లో నీళ్లు చల్లగా ఉంటాయి. 

45
water tank

water tank

ట్యాంకును నీడలో 

ట్యాంక్ ను పైకప్పుపై బహిరంగ, ప్రత్యక్ష సూర్యకాంతిలో ఉంచితేనే నీళ్లు వేడిగా అవుతాయి. అందుకే వాటర్ ట్యాంక్ ను ఎప్పుడూ కూడా చెట్లు లేదా గడ్డి నీడలో ఉంచండి. వీలైతే ట్యాంకును ఉత్తర గోడకు దగ్గరలో పెట్టండి. ఎందుకంటే ఈ దిక్కు ఎండ ఎక్కువగా ఉండదు. 
 

55

ట్యాంక్ చుట్టూ థర్మోకోల్ 

ఎండాకాలంలో వాటర్ ట్యాంక్ చుట్టూ థర్మోకోల్ పెట్టుకోవచ్చు. ఇది ఎక్కువ వేడిని ట్యాంకుకు చేరనివ్వదు. ఇలా చేసిన తర్వాత మీ ఇంట్లోని కుళాయిల నుంచి కూల్ వాటర్ వస్తుంది. దీనివల్ల మీరు వేడి నుంచి కూడా కొంత ఉపశమనం పొందుతారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Earrings: హగ్గీ ఇయర్ రింగ్స్.. ఆఫీసుకు వెళ్లే వారికి బెస్ట్ ఆప్షన్
Recommended image2
Saree Tips: చీరలో లావుగా కనిపిస్తున్నారా? ఇదొక్క ట్రిక్ తో సన్నగా కనిపిస్తారు, పొట్ట కూడా కనిపించదు
Recommended image3
Bangles: బడ్జెట్ లో అదిరిపోయే వెండి గాజులు.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved