MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Automobile
  • కారులో ఏసీ వాడితే క్యాన్సర్ వస్తుందా ? స్టార్ట్ చేయగానే ఈ పని చేయండి..

కారులో ఏసీ వాడితే క్యాన్సర్ వస్తుందా ? స్టార్ట్ చేయగానే ఈ పని చేయండి..

వేడి వాతావరణంలో ప్రయాణించేటప్పుడు మీరు కారులో ఎక్కిన వెంటనే ఏసీని ఆన్ చేయకండి. ఎందుకంటే కారులోని డ్యాష్‌బోర్డ్‌లు, సీట్లు, ఎయిర్ ఫ్రెషనర్ల నుంచి వెలువడే బెంజైమ్ అనే విషపూరిత వాయువు ప్రాణాంతక క్యాన్సర్‌కు కారణమవుతుందని ఆరోగ్య రంగంలోని కొందరు నిపుణులు అంటున్నారు. ఎండాకాలంలోనూ ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెబుతున్నారు. అయితే  ఇందులో నిజం ఏంటి ? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. మీరు దీని  గురించి తెలుసుకోవలసిన ప్రతిదీ ఇక్కడ ఉంది.  

2 Min read
Author : Ashok Kumar
| Updated : May 08 2024, 03:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

కార్లలో ఏసీ సమ్మర్లో అత్యంత ఉపయోగపడే సమయం. వేడి వాతావరణంలో వాహనాల్లో ఏసీని నడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏసీని అజాగ్రత్తగా వాడటం వల్ల ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయని కొందరు ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వేడి వాతావరణంలో ప్రయాణించేతప్పుడు మీరు కారులో ఎక్కిన వెంటనే ఏసీని ఆన్ చేయకండి. ఎందుకంటే కార్ల డ్యాష్ బోర్డులు, సీట్లు, ఎయిర్ ఫ్రెషనర్ల నుంచి వెలువడే బెంజైమ్ అనే విషపూరిత వాయువు ప్రాణాంతక క్యాన్సర్‌కు కారణమవుతుందని ఆరోగ్య రంగంలోని కొందరు అంటున్నారు. వేడి సీజన్‌ అంటే సమ్మర్లో ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెబుతున్నారు. అయితే  ఇందులో నిజం ఏంటి ? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. మీరు దాని గురించి తెలుసుకోవలసిన ప్రతిదీ ఇక్కడ ఉంది...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

వేడి వాతావరణంలో పార్క్ చేసిన కారులోకి ప్రవేశించిన వెంటనే  ఏసీని చేస్తే ఈ విష వాయువును అధిక స్థాయిలో పీల్చాల్సి ఉంటుంది. వేడి ప్రదేశంలో పార్క్ చేసిన కారులో బిన్‌జైమ్ స్థాయిలు 2000 నుండి 4000 mg వరకు పెరుగుతాయి. అంటే మోతాదుకు  మించి  మొత్తానికి దాదాపు 40 రెట్లు ఎక్కువ. 50 mg/sqft బెంజైమ్ అనేది క్లోజ్డ్ రూమ్ లేదా కారులో  ఆమోదించదగిన సురక్షిత స్థాయి.

బెంజైమ్ వాయువును పీల్చడం  వల్ల ఎముకలను విషపూరితం చేస్తుంది. తెల్ల రక్త కణాలు ఇంకా రక్తహీనత తగ్గడానికి కారణమవుతుంది. బెంజైమ్ గ్యాస్ కాలేయం, మూత్రపిండాలకు విషపూరితం మాత్రమే కాదు, చికిత్సతో కూడా ఈ విష వాయువును వదలడం చాలా కష్టం. 
 

33

అయితే వాహనాలు నిజానికి క్యాన్సర్ కారక బెంజైన్ స్థాయిలను ఉత్పత్తి చేస్తాయా ? అనే ఈ వాదన నిజమని ఏ అధ్యయనాలు ఇంకా డాక్యుమెంట్ స్పష్టం చేయలేదు. 2000 ప్రారంభంలో జపనీస్ పరిశోధనలో వ్యక్తిగత ఫోర్ వీలర్  వాడకం బెంజైన్‌తో సహా వివిధ విష వాయువులు, ప్రమాదకర పదార్థాలకు సున్నితత్వాన్ని పెంచుతుందని సూచించింది. కానీ దానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. 
కానీ అమెరికన్ క్యాన్సర్ సొసైటీ మాత్రం ఏసీ ఆన్ చేసే ముందు వేడిగాలిని బయటకు వదలడం మంచిదని, అది కేవలం బెంజైన్ వల్ల కాదని చెబుతోంది.

అదేమిటంటే, కారణాలతో సంబంధం లేకుండా, కారులో ఏసీని ఆన్ చేసే ముందు కారు కిటికీలను దించి, స్వచ్ఛమైన గాలిని లోపలికి వచ్చిన తర్వాత మాత్రమే ఏసీని ఆన్ చేయడం మంచిది. 

చాలా సేపు ఎండలో ఉన్న కార్ తీసుకెళ్తున్నప్పుడు అన్ని విండోస్ క్రిందకి దింపండి ,  టాప్ స్పీడ్ లో  ఫ్యాన్‌ను రన్ చేయండి. దీని వల్ల   వేడి గాలిని సులభంగా బయటకు వెళ్ళడానికి  సహాయపడుతుంది. తర్వాత అద్దాలు క్లోజ్ ఏసీ ఆన్ చేయండి. దుమ్ము లేని ఫ్రెష్  గాలి ఉన్న పరిస్థితుల్లో మాత్రమే ACని వెంటిలేషన్ లేదా అవుట్  ఎయిర్ మోడ్‌లో ఉంచండి. AC రీసర్క్యులేషన్ మోడ్‌లో కార్  లోపల గాలిని చల్లబరుస్తుంది. కార్  లోపల త్వరగా చల్లబరచడానికి ఈ మోడ్ ఉత్తమం.

అలాగే, AC తక్కువగా నడుస్తున్నట్లు అనిపిస్తే ACని మెకానిక్ ద్వారా  చెక్ చేసి సర్వీస్  చేయండి. 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Ola Scooter Offers : కేవలం రూ.59,999 కే ఓలా స్కూటర్, నెలనెలా అతి తక్కువ EMI.. ఈ ఆఫర్ మిస్ అవ్వొద్దు
Recommended image2
Hatchback Cars Sales: రూ. 4.99 లక్షల కారు దాటికి స్విఫ్ట్, బలేనో క్లీన్ స్వీప్.. నంబర్ 1 కార్ ఇదే
Recommended image3
BMW Full Form : లగ్జరీ కార్ల కంపెనీ బిఎండబ్ల్యూ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved