MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • ఆకుపచ్చ గాజులు వేసుకోవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

ఆకుపచ్చ గాజులు వేసుకోవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

పెళ్లిలో పెళ్లి కూతురితో పాటుగా పెళ్లికొచ్చిన చాలా మంది ఆకు పచ్చ గాజులనే వేసుకుంటుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అసలు ఆకుపచ్చ గాజులనే ఎందుకు వేసుకుంటారో ఎప్పుడైనా ఆలోచించారా? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : May 10 2024, 03:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


పెళ్లి సమయంలో, ఆ తర్వాత ఆడవాళ్లు ఖచ్చితంగా గాజులను వేసుకోవాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి. నిజానికి గాజులకు హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ గాజులు భార్యాభర్తల బంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయని నమ్ముతారు. అయితే పెళ్లిలో ప్రతి ఒక్కరూ ఆకు పచ్చ గాజులనే వేసుకుంటుంటారు. అసలు ఆకుపచ్చ గాజులనే ఎందుకు వేసుకోవాలి? వీటిని వేసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

గాజుల ప్రాముఖ్యత

పెళ్లైన ఆడవారు ఖచ్చితంగా గాజులను వేసుకోవాలనే నియమం ఉంది. ముఖ్యంగా పెళ్లికి చాలా మంది ఆకుపచ్చ, ఎర్ర గాజులనే వేసుకుంటుంటారు. ఈ ఆకుపచ్చ గాజులు వేసుకోవడాన్ని శుభప్రదంగా భావిస్తారు. అందుకే శుభకార్యానికి పచ్చని గాజులను వేసుకోవాలంటారు. 
 

37


బాధలు దూరమవుతాయి

ఆడవాళ్లు రెండు చేతులకు ఆకుపచ్చని గాజులను వేసుకోవడం వల్ల వారికున్న అన్ని రకాల బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇది భార్యాభర్తల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

47

పాజిటివిటీ

ఆకుపచ్చ గాజులను వేసుకోవడం వల్ల ఆడవారి శరీరంలో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. ఆకుపచ్చని గాజులు జీవితంలో నెగిటివిటీని తొలగించి లైఫ్ ను ఆనందంగా, సంతోషంగా చేస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

57

సమృద్ధికి చిహ్నం 

ఆకుపచ్చ రంగు బుధ గ్రహానికి సంబంధించినది. దీని బలం జీవితంలో సౌభాగ్యాన్ని తెస్తుంది. అలాగే ఆకుపచ్చ గాజులను వేసుకోవడం వల్ల ఆడవాళ్లు ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
 

67

వైవాహిక జీవితం ఆనందం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలంటే చేతులకు ఆకుపచ్చని గాజులను ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ ఆకుపచ్చని గాజులు ఆడవాళ్లకు అదృష్టాన్ని తెస్తుందని కూడా నమ్మకం ఉంది. 

శివపార్వతుల ఆశీస్సులు

రెండు చేతులకు ఆకుపచ్చని గాజులను వేసుకోవడం వల్ల శివపార్వతుల అనుగ్రహం లభిస్తుందనే నమ్మకం కూడా ఉంది. ఈ గాజులు శుభం, శ్రేయస్సుకు చిహ్నంగా కూడా పరిగణిస్తారు. 
 

77
bangles

bangles

అదృష్టం 

పెళ్లి తర్వాత ఆకుపచ్చని గాజులను వేసుకోవడాన్ని శుభప్రదంగా భావిస్తారు. వివాహిత స్త్రీలకు అకుంఠిత శుభం ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Kurta Designs: పొట్ట కనిపించకుండా మిమ్మల్ని సన్నగా చూపించే కుర్తాలు
Recommended image2
Saree Belt:ఒక్క బెల్టుతో చీరకు రెట్టింపు అందం..మీ లుక్ అదిరిపోవడం ఖాయం
Recommended image3
Silver Vaddanam: నడుము అందాన్ని పెంచే వెండి వడ్డాణాలు..భలే ఉన్నాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved