శనివారం రోజున ఏం చేస్తే.. మీ అప్పులు తీరతాయో తెలుసా?
సాధారణంగా ప్రజలు శనివారం శనిదేవుడిని ప్రార్థిస్తారు. ఈ శనివారం రోజున ఆయనను పూజించడం వల్ల ఏవైనా దోషాలు ఉన్నా పోతాయి అని నమ్ముతారు. అదే శని దేవుడు ఆవనూనె తో పూజిస్తే... మీ జీవితమే మారిపోతుంది.
చాలా మంది ఏదో ఒక సమయంలో ఏదో ఒక అవసరానికి అప్పులు చేస్తూ ఉంటారు. కానీ.. అందరికీ చేసిన అప్పులు తీరవు. ఆ అప్పు తీరక..దానిపై వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది. ఇక చేసిన అప్పులు తీరక ఆస్తులు అమ్ముకున్నవాళ్లు... జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నవారు చాలా మందే ఉన్నారు. అయితే.. అలా మీరు కూడా అప్పుల సమస్యతో బాధపడుతున్నట్లయితే.. శనివారం కేవలం ఒక్క పని చేయడం వల్ల ఆ అప్పు సమస్య నుంచి బయటపడొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
సాధారణంగా ప్రజలు శనివారం శనిదేవుడిని ప్రార్థిస్తారు. ఈ శనివారం రోజున ఆయనను పూజించడం వల్ల ఏవైనా దోషాలు ఉన్నా పోతాయి అని నమ్ముతారు. అదే శని దేవుడు ఆవనూనె తో పూజిస్తే... మీ జీవితమే మారిపోతుంది. అయితే.. ఆ నూనెను ఎలా వాడితే.. మీరు అప్పుల బాధ నుంచి బయటపడతారో తెలుసుకోవడం ముఖ్యం. సాధారణంగా శని దేవుడిని అందరూ నువ్వుల నూనెతో మాత్రమే పూజిస్తారు. మరి నువ్వుల నూనె బదులు ఆవ నూనెను ఎలా వాడాలో తెలుసుకుందాం..
మీరు ఒక గిన్నెలో ఆవనూనె తీసుకొని... ఇంట్లోనే ఆ నూనెలో మీ నీడను చూడాలి. తర్వాత.. ఆ నూనెను శని ఆలయంలో ఇవ్వాలి. అంతేకాకుండా.. ఆవనూనెతో నల్లనువ్వులు కలిపి.. శనిదేవుడికి సమర్పించాలి.
మీరు కనుక చాలా అప్పులతో బాధపడుతూ వాటిని తీర్చలేక ఇబ్బందిపడుతున్నట్లయితే.... ఈ ఆవనూనె రెమిడీని ప్రతి శనివారం చేయాలి. ఇలా చేయడం వల్ల మీరు చాలా తొందరగా అప్పుల ఊబి నుంచి బయటపడతారు.
కేవలం అప్పులు మాత్రమే కాదు.. మీరు ఏదైనా పెద్ద అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా కూడా.. శనివారం పూట ఈ ఆవనూనె రెమిడీని ఫాలో అవ్వడం వల్ల... ఆ అప్పుల బాధ నుంచి బయటపడతారు.
మాకు అప్పులు లేవు.. ఆరోగ్య సమస్యలు లేవు కానీ... ఇంట్లో సంపాదన పెరగక, సంపాదించినది ఖర్చులకు సరిపోక ఇబ్బంది పడుతున్నాం అనేవాళ్లు కూడా శనివారం ఆవనూనెలో తమ నీడను చూసి.. తర్వాత... ఆ నూనెను గుడిలో సమర్పించాలి. ఆవనూనె , నల్ల నువ్వులు ఆ షని దేవుడికి సమర్పించాలి.
ఇవేమీ చేయలేకపోయినా శనిదేవుడు ఉన్న ఆయలంలో.. ప్రతి శనివారం ఆవనూనెతో దీపం వెలిగించినా.. మీకు ఉన్న ఆర్థిక, ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు ఎలాంటి శనిదోషాలు ఉన్నా తొలగిపోతాయి. ఇంట్లో సంతోషాలు కూడా వెల్లివిరుస్తాయి. కనీసం 7 లేదంటే 9 వారాలు ఈ రెమిడీని ఫాలో అయితే.. మీ కుటుంబంలో మార్పులను మీరే స్వయంగా మీ కళ్లారా చూస్తారు.