MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశి ఆడవారి తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది

Today Horoscope: ఓ రాశి ఆడవారి తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం  

4 Min read
Author : Shivaleela Rajamoni
Published : May 11 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

11-5-2024,  శనివారం  మీ రాశి ఫలాలు (దిన ఫల,దినాధిపతులు తో..)

మేషం (అశ్విని , భరణి , కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి (దినాధిపతి రాహు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రవి)
కృత్తిక నక్షత్రం వారికి  (దినాదిపతి కుజుడు)

దిన ఫలం:-కొన్ని రోజులుగా పడిన శ్రమ కొలిక్కి వస్తుంది.వ్యాపారులు అనుకున్న లాభాలు అందుకుంటారు. అనుకోని అవకాశాలు అప్రయత్నంగా లభించును.తలపెట్టిన కార్యక్రమంలో సాధిస్తారు.ఆదాయ మార్గాలు బాగుంటాయి.ఉద్యోగాలలో అధికారులు ఒత్తిడుల నుంచి బయటపడతారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.శ్రమకు తగిన ఫలితం పొందుతారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4 రోహిణి ,మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినాధిపతి శని)

దిన ఫలం:-కుటుంబ సభ్యులతో సఖ్యత గా ఉండాలి.ఇతరులతో విరోధం ఏర్పడి నా విజయం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో స్థిరమైన నిర్ణయాలతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.అకారణ కోపం చేత కొత్త సమస్యలు ఏర్పడగలవు.పనిచేయ వారితో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడవచ్చును. స్త్రీల తెలివితేటలకు మంచిగుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు ఏర్పడిన పట్టుదల తోటి పనులు పూర్తి చేయాలి.

312
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర  పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి (దినాధిపతి కేతువు )
పునర్వసు నక్షత్రం వారికి (దినాధిపతి చంద్రుడు)

దిన ఫలం:-సమస్యలు వివాదాలు పరిష్కారం అవును.కీలకమైన నిర్ణయాలు లో కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు తీసుకుని వ్యవహరించాల్సి ఉంటుంది.నూతన విషయాలు తెలుసుకుంటారు.దూరపు బంధువులను కలుసుకుంటారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.గృహ సంబంధిత నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఉత్సాహంగా గడుపుతారు.
 

412
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినాధిపతి బుధుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు)

దిన ఫలం:-తలపెట్టిన కార్యక్రమం సకాలంలో పూర్తి చేస్తారు.ఆశించిన ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. సమాజంలో ప్రతిభకు తగ్గ గుర్తింపు పొందుతారు. సేవాకార్యక్రమాలు లో పాల్గొంటారు.బంధు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదర అభిమానం పొందగలరు.శుభకార్యాలలో పాల్గొంటారు
 

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ ,పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి  (దినాధిపతి రాహు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినాధిపతి రవి)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినాధిపతి కుజుడు)

దిన ఫలం:-దూరపు బంధువులను కలుసుకుంటారు.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది.అనవసరమైన విషయాలు కు వివాదాలకు దూరంగా ఉండాలి.ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. వాహనాలు ప్రయాణంలో జాగ్రత్త అవసరం.అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది.అనారోగ్య సమస్యలు ఏర్పడగలవు.

612
telugu astrology

telugu astrology

క‌‍న్య (ఉత్తర 2 3 4 హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు)
చిత్త నక్షత్రం వారికి (దినాధిపతి శని)

దిన ఫలం:-కీలకమైన సమస్య కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో పరిష్కారం లభిస్తుంది.ఉద్యోగాలలో అధికారుల ఆదరణ లభిస్తుంది. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న వారితో పరిచయం ఏర్పడుతుంది.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు.కొత్త అవకాశాలు అందిపుచ్చు కుంటారు.ఖర్చులు పెరిగినా అందుకు తగిన రాబడి పొందగలరు. స్నేహితులు మరియు బంధు వర్గం తో సఖ్యత పెరుగుతుంది.

712
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4 స్వాతి , విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి కేతువు )
విశాఖ నక్షత్రం వారికి (దినాధిపతి చంద్రుడు)

దిన ఫలం:-వ్యాపార భాగస్వాముల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కలహాలు ఏర్పడగలవు.ప్రత్యర్థులతో జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.రావలసిన బాకీలు లౌక్యం గా వసూలు కోవాలి. మిత్రులతో మనస్పర్థలు రాగలవు.మనస్సునందు భయంగా ఉంటుంది.ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.
 

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ ,)
నామ నక్షత్రాలు(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి  (దినాధిపతి బుధుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు)

దిన ఫలం:-సమాజంలో గౌరవం తగ్గుతుంది.అనవసర ప్రయాణాలు వలన ధన నష్టం కలుగుతుంది. మానసికంగా శారీరకంగా బలహీనపడతారు.ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి.ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తుంది.రావలసిన బాకీలు లౌక్యంగా వసూలు చేసుకోవాలి.ఇంటా బయట ప్రతికూలత వాతావరణం.బంధుమిత్రులతో మనస్పర్థలు.చేసే పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకు కలిగించును.ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది.
 

912
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల ,పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినాధిపతి రాహు)
పూ.షాఢ నక్షత్రం వారికి (దినాధిపతి రవి)
ఉ.షాఢ నక్షత్రం వారికి  (దినాధిపతి కుజుడు)

దిన ఫలం:-ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం.ఆరోగ్యం కొద్దిపాటి ఇబ్బందికరంగా ఉంటుంది.ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది.శారీరక కష్టం అధికంగా ఉంటుంది.తలచిన పనులు లో అవాంతరాలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కో గలుగుతారు.దైవ సంబంధిత కార్యాలలో పాల్గొంటారు.ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.ఇతరుల విషయాల్లో జోక్యం తగదు.
 

1012
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాఢ 2 3 4 శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి  (దినాధిపతి గురుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినాధిపతి శని)

దిన ఫలం:-నూతన పరిచయాలు వలన తలపెట్టిన కార్యాలు పూర్తి కాగలవు.బంధువర్గంతో సంబంధాలు పెంపొందుతాయి.పెద్దల సహకారం లభిస్తుంది.ఉద్యోగాలలో అధికారులు తో స్నేహంగా ఉంటారు. విద్యార్థులకు అనుకూలం.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ లభిస్తుంది.పాత బాకీలు వసూలు అవుతాయి.వాహనం కొనుగోలు చేస్తారు.
 

1112
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4 శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి (దినాధిపతి కేతువు )
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినాధిపతి చంద్రుడు)

దిన ఫలం:-శుభవార్తలు వింటారు.ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి రావలసిన బకాయిలను వసూలు అవును.పోయిన వస్తువులు దొరకవచ్చు.బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు.ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది.కొన్ని సమస్యలు తీరి ప్రశాంతత లభించును.

1212
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4 ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు(దీ-దూ -ఝ-దా-దే-దో-చా-చి)
దినాధిపతులు
ఉ.భాద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి బుధుడు)
రేవతి నక్షత్రం  వారికి  (దినాధిపతి శుక్రుడు)

దిన ఫలం:-గత కొన్ని రోజులుగా వివాదాలు పరిష్కారం అవుతాయి.ఆర్థిక ఒప్పందాలు లాభసాటిగా సాగుతాయి.సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు.పెద్దల సలహాలను ఆచరణలో పెడతారు.ఉత్సాహంగా గడుపుతారు.పనుల్లో పట్టుదల అవసరం.బంధువర్గంతో వివాదం తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు.

మనకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్న వారు  జోశ్యుల రామకృష్ణ. ఈయన ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగాలలో పదోన్నతులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved