హైదరాబాద్: రెండు రోజుల క్రితం పంజాగుట్టలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి  ప్రశాంత్  ఆత్మహత్యలో ట్విస్ట్ చోటు చేసుకొంది. వారం రోజుల క్రితమే తాను  ఆత్మహత్యకు పాల్పడుతానని  భావకు ఫోన్ చేసి చెప్పాడు. అయితే ఆత్మహత్య చేసుకోవద్దని  భావ వారించాడు. ఈ ఆడియో సంభాషణ బయటకు వచ్చింది. తన భార్య ప్రవర్తన కారణంగానే మనోవేదనకు గురైన ప్రశాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

హైద్రాబాద్ పంజాగుట్టలోని ప్రతాప్‌నగర్‌లోని తన ఫ్లాట్‌లోనే ప్రశాంత్ ఉరేసుకొని ఆదివారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రశాంత్‌  ఓ  యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. తన భార్య మరో యువకుడు ప్రణయ్‌తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నట్టుగా గమనించి భార్యను ప్రశాంత్ నిలదీశాడు. ప్రేమించి పెళ్లి చేసుకొన్న ప్రశాంత్ దంపతుల మధ్య మూడో వ్యక్తి కారణంగా గొడవలు పెరిగాయి.అంతేకాదు భార్యను బెంగుళూరు పంపించాడు. అక్కడే విధులు నిర్వహించేలా ప్లాన్ చేశాాడు. కానీ, ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని ప్రశాంత్ తన కుటుంబసభ్యులకు చెప్పాడు.

ప్రణయ్ తో తన భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని ప్రశాంత్ ఆరోపించారు.ఈ విషయమై పెద్దల మధ్య పంచాయితీ పెట్టాడు. ఈ విషయమై భార్య, భర్తల మధ్య గొడవలు చోటు చేసుకొనేవి. ఈ గొడవల కారణంగా ప్రశాంత్ ను చనిపోవాలని భార్య శాపనార్థాలు పెట్టేదని ప్రశాంత్ తమకు చెప్పారని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఈ గొడవలతో మనోవేదనకు గురైన ప్రశాంత్ ఆదివారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ లేఖ రాశాఢు. ఆ లేఖలో తన చావుకు భార్య కారణమని ఆరోపించారు. ఇదిలా ఉంటే   అనుమానంతోనే తన భర్త తనను వేధింపులకు గురి చేశాడని  ప్రశాంత్ భార్య చెబుతోంది. 

మరో వైపు  వారం రోజుల క్రితం ప్రశాంత్  తన భావతో ఫోన్‌లో మాట్లాడాడు. తన భార్య కారణంగా పరువు పోయింది, మానసిక ప్రశాంతత లేకుండా పోయిందని భావకు చెప్పాడు.ఈ కారణంగా తాను చనిపోవాలనుకొంటున్నానని ప్రశాంత్ ... తన భావతో చెప్పాడు. అయితే  చనిపోవడం సరికాదని ప్రశాంత్ ‌కు  భావ సర్ధిచెప్పాడు. భార్య తప్పు చేస్తే  నీ పరువు ఎందుకు పోయిందంటూ ప్రశాంత్‌కు ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.ప్రశాంత్ ఆత్మహత్య చేసుకొన్న తర్వాత ఈ ఆడియో వెలుగు చూసింది.

కోర్టులో కేసు వేశాం.. కోర్టులో తేల్చుకొందాం అంటూ ప్రశాంత్ కు ఆయన నచ్చజెప్పాడు. భావ నచ్చజెప్పినా కూడ ప్రశాంత్ మనస్సు మార్చుకోలేదు..తన ఫ్లాట్‌లోనే ఆదివారం నాడు ఉరేసుకొని చనిపోయాడు. తన కొడుకు చావుకు కోడలే కారణమని ప్రశాంత్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రశాంత్  తండ్రి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

మైనర్‌పై 8 మంది గ్యాంగ్ రేప్: బెదిరింపు, బాధితురాలిలా...

మొదటి భార్యతో కాపురానికి అడ్డు: సెకండ్ వైఫ్‌కు షాకిచ్చిన భర్త

వివాహేతర సంబంధం: ప్రియురాలికి షాకిచ్చిన లవర్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య