MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Temple Jewellery: రష్మిక నుంచి కీర్తి సురేష్ వరకు.. టెంపుల్ జువెలరీతో మెరిసిన సౌత్ పెళ్లికూతుళ్లు

Temple Jewellery: రష్మిక నుంచి కీర్తి సురేష్ వరకు.. టెంపుల్ జువెలరీతో మెరిసిన సౌత్ పెళ్లికూతుళ్లు

రష్మిక మందన్న నుంచి కీర్తి సురేష్ వరకు, చాలా మంది సౌత్ హీరోయిన్లు తమ పెళ్లిలో టెంపుల్ జువెలరీకే ఓటేశారు. ఈ సంప్రదాయ నగలు వాళ్ల పెళ్లికళకు రాజసం, దైవత్వం, అద్భుతమైన అందాన్ని తెచ్చిపెట్టాయి.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 28 2026, 10:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సౌత్ ఇండియా పెళ్లి కూతుర్లు..
Image Credit : Instagram

సౌత్ ఇండియా పెళ్లి కూతుర్లు..

దక్షిణ భారత పెళ్లికూతుళ్ల ఫ్యాషన్‌లో టెంపుల్ జువెలరీకి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇటీవల విజయ్ దేవరకొండతో జరిగిన తన పెళ్లిలో రష్మిక మందన్న ఈ ట్రెండ్‌కు మళ్లీ జీవం పోసింది. లేయర్డ్ గోల్డ్ హారాలు, యాంటిక్ చోకర్లు, వడ్డాణంతో ఆమె లుక్ వారసత్వపు హస్తకళకు అద్దం పట్టింది.రష్మిక లాగే, సంప్రదాయ టెంపుల్ జువెలరీతో అదరగొట్టిన మరికొంతమంది సౌత్ హీరోయిన్ల గురించి చూస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రష్మిక మందన్న
Image Credit : instagram

రష్మిక మందన్న

రష్మిక మందన్న తన పెళ్లిలో చాలా ఎలిగెంట్‌గా కనిపించింది. సంప్రదాయ టెంపుల్ జువెలరీతో, క్లాసిక్ పట్టు చీరకు నప్పేలా లేయర్డ్ గోల్డ్ హారం, ఝుంకాలు, పాపిడి బిళ్లతో సింపుల్‌గా, కానీ చాలా ప్రకాశవంతంగా మెరిసిపోయింది.

Related Articles

Related image1
రష్మిక మందన్న కు విజయ్ దేవరకొండ తల్లి పెట్టిన కండీషన్లు ఏంటో తెలుసా? కోడలి క్వాలిఫికేషన్స్ ఏంటంటే?
Related image2
మోదీ, అమిత్ షా కు విజయ్ - రష్మిక ఆహ్వానం... రిసెప్షన్ కు ప్రధాని వస్తారా?
36
కీర్తి సురేష్
Image Credit : Instagram/Keerthy suresh

కీర్తి సురేష్

కీర్తి సురేష్ తన పెళ్లిలో వారసత్వపు సొబగులను అద్దుకుంది. తన వైబ్రెంట్ పట్టు చీరకు తగ్గట్టుగా లేయర్డ్ టెంపుల్ హారాలు, యాంటిక్ గోల్డ్ చోకర్లు, సంప్రదాయ వడ్డాణంతో దక్షిణ భారత పెళ్లికూతురి రిచ్‌నెస్‌ను చూపించింది.

46
శోభిత ధూళిాపాళ
Image Credit : Insta

శోభిత ధూళిాపాళ

శోభిత పెళ్లికూతురిగా వింటేజ్ లుక్‌లో కనిపించింది. ఆమె ధరించిన యాంటిక్ టెంపుల్ జువెలరీ, ముఖ్యంగా పొడవైన బంగారు హారాలు, పెద్ద చెవిపోగులు తన పట్టుచీర లుక్‌కు రాయల్ టచ్ ఇచ్చాయి.

56
అదితి రావ్ హైదరి
Image Credit : instagram

అదితి రావ్ హైదరి

అదితి రావ్ హైదరి చాలా సింపుల్‌గా, గ్రేస్‌ఫుల్‌గా రెడీ అయింది. ఆమె తన పాస్టెల్ పట్టు చీర మెరిసేలా, సున్నితమైన టెంపుల్ జువెలరీని ఎంచుకుంది. దీనివల్ల ఆమె లుక్ సౌత్ ఇండియన్ సంప్రదాయాలకు దగ్గరగా ఉంది.

66
సమంత
Image Credit : Instagram

సమంత

సమంత పెళ్లి లుక్స్‌లో ఎప్పుడూ ఎలిగెంట్ టెంపుల్ జువెలరీ స్టైలింగ్ కనిపిస్తుంది. ఆమె సన్నని చోకర్లు, లేయర్డ్ హారాలతో ఆధునికతను, సంప్రదాయాన్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సమంత రూత్ ప్రభు
రష్మిక మందన్న
తెలుగు సినిమా
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image2
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Recommended image3
Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Related Stories
Recommended image1
రష్మిక మందన్న కు విజయ్ దేవరకొండ తల్లి పెట్టిన కండీషన్లు ఏంటో తెలుసా? కోడలి క్వాలిఫికేషన్స్ ఏంటంటే?
Recommended image2
మోదీ, అమిత్ షా కు విజయ్ - రష్మిక ఆహ్వానం... రిసెప్షన్ కు ప్రధాని వస్తారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved