Asianet News TeluguAsianet News Telugu

తాతయ్య బిజీగా ఉండేవాడు: బ్రహ్మణి

ఎన్టీఆర్  బయోపిక్‌లో రెండో భాగమైన మహానాయకుడు సినిమా కోసం తాను ఆసక్తిగా  ఎదురు చూస్తున్నానని నారా బ్రహ్మణి చెప్పారు.

nara brahmani comments on kathanayakudu cinema
Author
Amaravathi, First Published Jan 9, 2019, 7:50 PM IST


హైదరాబాద్: ఎన్టీఆర్  బయోపిక్‌లో రెండో భాగమైన మహానాయకుడు సినిమా కోసం తాను ఆసక్తిగా  ఎదురు చూస్తున్నానని నారా బ్రహ్మణి చెప్పారు. ఎన్టీఆర్ బయోపిక్‌లో మొదటి భాగమైన కథానాయకుడు సినిమాను నారా బ్రహ్మణి  బుధవారం నాడు సినిమా యూనిట్‌తో కలిసి హైద్రాబాద్‌లో చూశారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కథానాయకుడు సినిమా తనకు ఎంతో నచ్చిందని ఆమె చెప్పారు.  ఈ సినిమాలో ఎన్టీఆర్  పాత్రను బ్రహ్మణి తండ్రి బాలకృష్ణ పోషించారు. రెండో భాగం మహానాయకుడు త్వరలోనే విడుదల చేయనున్నారు.  

సినిమాలో ప్రతి నటుడు అద్భుతంగా నటించారని ఆమె కితాబిచ్చారు. తన చిన్నతనంలో తాతయ్యతో ఎక్కువగా గడిపే అవకాశం తనకు లభించలేదన్నారు. తాతయ్య ప్రతి రోజూ చాలా బిజిగా ఉండేవారని ఆమె గుర్తు చేసుకొన్నారు. 

తాతయ్య గురించి తనకు పెద్దగా తెలియదన్నారు. కానీ, ఈ సినిమా చూసిన తర్వాత చాలా విషయాలు తెలుసుకొన్నట్టుగా ఆమె చెప్పారు. నాన్నను మళ్లీ స్క్రీన్‌పై చూస్తున్నట్టుగా తనకు అన్పించిందని ఎన్టీఆర్ కుమార్తె లోకేశ్వరీ అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ బయోపిక్‌: నందమూరి సుహాసిని కామెంట్స్

కథానాయకుడు సినిమా: చిలక్కొట్టుడు పాటపై ఎన్టీఆర్ ఫ్యామిలీ అసంతృప్తి

బొమ్మ కట్టిన ఎన్టీఆర్ తెలుగు ఆత్మ గౌరవం

కథానాయకుడు సినిమాలో టీడీపీ ఆవిర్భావ నేపథ్యమిదీ...

కథానాయకుడు సినిమా: ఇందిరాగాంధీతో ఎన్టీఆర్ ఫస్ట్ ఎన్‌కౌంటర్

కథానాయకుడు సినిమాలో రామోజీ పాత్ర ఇదీ....

కథానాయకుడు సినిమా: నాదెండ్లతో ఎన్టీఆర్ పరిచయానికే పరిమితం

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో వైఎస్ పాత్ర ఇలా...

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

 

 

Follow Us:
Download App:
  • android
  • ios