Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు జీవిత చరిత్రని 'ఎన్టీఆర్' బయోపిక్ రూపంలో తెరపై ఆవిష్కరించారు. రెండు భాగాలుగా సినిమాను చిత్రీకరించగా మొదటి భాగం ఎన్టీఆర్ 'కథానాయకుడు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ntr kathanayakudu movie story
Author
Hyderabad, First Published Jan 9, 2019, 10:22 AM IST

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు జీవిత చరిత్రని 'ఎన్టీఆర్' బయోపిక్ రూపంలో తెరపై ఆవిష్కరించారు. రెండు భాగాలుగా సినిమాను చిత్రీకరించగా మొదటి భాగం ఎన్టీఆర్ 'కథానాయకుడు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోయింది. అందుకే తొలిరోజే సినిమాను చూడడానికి థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. అయితే సినిమా కథ ఎలా మొదలైందనే విషయంపై స్పష్టత వచ్చింది. ఎన్టీఆర్ భార్య బసవతారకం కోణం నుండి కథను మొదలుపెట్టారు. ఆ కోణంలోనే కథ సాగుతుంది. బసవతారకం క్యాన్సర్ తో బాధపడుతూ ఉంటుంది.

ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి హరికృష్ణ తీవ్ర ఆందోళనకు గురవుతూ కనిపించడంతో సినిమా ప్రారంభమవుతుంది. అప్పుడు చికిత్స తీసుకుంటున్న బసవతారకం ఎన్టీఆర్ ఆల్బమ్ ని తిరగేస్తూ ఉండటంతో ఎన్టీఆర్ అసలు కథ మొదలవుతుంది. ఎన్టీఆర్ ఎలా ఎదిగారు..? ఆయనకి సినిమాల పట్ల ఆసక్తి ఎలా వచ్చింది..? సినిమాల్లో ఎలా రాణించగలిగాడు..? సాధారణ రైతు బిడ్డ గొప్ప స్టార్ గా ఎలా ఎదిగాడు..? అనే అంశాలు సినిమాలో చూపించారు.

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రకటనతో సినిమా ముగుస్తుంది. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ ఎలా నటించాడు..? విద్యాబాలన్ ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇచ్చిందనే విషయాలు పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.. మరికాసేపట్లోనే ఎన్టీఆర్ 'కథానాయకుడు' రివ్యూ మీ ముందుకు రాబోతుంది. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

Follow Us:
Download App:
  • android
  • ios