Asianet News TeluguAsianet News Telugu

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో తను చంద్రబాబు బాబు పాత్ర పోషించడంపై నటుడు రానా స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. బాలకృష్ణ-క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

rana about chandrababu role in ntr biopic
Author
Hyderabad, First Published Jan 4, 2019, 9:47 AM IST

ఎన్టీఆర్ బయోపిక్ లో తను చంద్రబాబు బాబు పాత్ర పోషించడంపై నటుడు రానా స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. బాలకృష్ణ-క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మొదటి భాగం 'కథానాయకుడు' జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం సినిమాకు సంబంధించిన విశేషాలను వీడియో రూపంలో పంచుకుంటోంది. తాజాగా 'ది జర్నీ ఆఫ్ ఎన్టీఆర్ కథానాయకుడు ఎపిసోడ్ 2' పేరుతో చంద్రబాబుగా రానా పోషించిన పాత్రకి సంబంధించిన వీడియోను విడుదల చేశారు.

బాలకృష్ణ, క్రిష్, నరేష్, కళ్యాణ్ రామ్, రానా కూర్చొని మాట్లాడుకుంటూ అందరూ వారి వారి తాతలు, తండ్రుల పాత్ర పోషించారని కానీ తనకు మాత్రం చంద్రబాబు పాత్ర ఇచ్చారని రానా నవ్వుతూ అన్నారు.

మరిన్ని విషయాలు చెబుతూ.. ''బాహుబలి తరువాత చేస్తున్న సినిమా ఇది. నా సినీ కెరీర్ పై ఎన్టీఆర్ ప్రభావం కూడా ఉంది. ఒక రోజు క్రిష్ వచ్చి చంద్రబాబునాయుడు గారి పాత్ర చేయాలని చెప్పారు. ఆ తరువాత మేం వెళ్లి చంద్రబాబు నాయుడు గారిని కలిశాం. ఈ సినిమాలో నేను చేసిన సన్నివేశాలన్నీ క్రిష్ నాకు చెప్పినట్లే చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పారు. అలా నాకు ఈ పాత్ర చేయడం సులభమైంది'' అంటూ చెప్పుకొచ్చారు. 

 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?

తెలుగు వాడి దెబ్బేంటో చూపించాల్సిన అవసరముంది.. బాలకృష్ణ కామెంట్స్!

బాబాయ్ లో తాతగారిని చూసుకున్నా: ఎన్టీఆర్

అది బాలయ్యకే సాధ్యం: కళ్యాణ్ రామ్

ప్రతివాడు జీవితచరిత్రలు రాసుకుంటామంటే కుదరదు: బ్రహ్మానందం!

ఎన్టీఆర్ బయోపిక్ 12సార్లు చూస్తా.. దర్శకేంద్రుడి వాగ్దానం!

భల్లాలదేవుడి తరువాత ఈ పాత్ర ఊహించలేదు: రానా దగ్గుబాటి!

'ఎన్టీఆర్' ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యాను.. విద్యాబాలన్!

నందమూరి వంశానికి లంచం అనే పదం తెలియదు: మోహన్ బాబు!

'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్..!

లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!

'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?

Follow Us:
Download App:
  • android
  • ios