Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

దివంగత ఎన్టీఆర్ బయోపిక్ అనేసరికి ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ntr kathanayakudu movie deals only with ntr getups
Author
Hyderabad, First Published Jan 8, 2019, 2:10 PM IST

దివంగత ఎన్టీఆర్ బయోపిక్ అనేసరికి ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు భాగాలుగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

అయితే రెండు భాగాలుగా సినిమాను విడుదల చేయడమనే దానిపై భినాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ నట జీవితం గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే.. పెద్దగా ట్విస్ట్ లు కూడా ఏవీ లేవు. రాజకీయ జీవితం ప్రారంభించిన తరువాతే.. ఎన్టీఆర్ ఎన్నో ఛాలెంజ్ లను ఎదుర్కొన్నారు.

ఆ విషయాలన్నీ రెండో భాగం 'మహానాయకుడు'లో చూపించనున్నారు. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లో అసలు మేటర్ ఉంటుందా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. బాలకృష్ణ మాటలను బట్టి మొదటి భాగంలో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని చూపించనున్నారని తెలుస్తోంది. దాదాపు అరవై గెటప్పులో బాలయ్య ఈ సినిమాలో కనిపించబోతున్నారు.

అది అభిమానులకు ఆనందం కలిగించే విషయమే.. అయితే ఆ గెటప్పులు, పలు సినిమాల్లోని క్లిప్పింగ్స్ ని మాత్రమే చూపిస్తే ఆడియన్స్ కి సినిమాపై ఆసక్తి కలుగుతుందా..?క్రిష్ స్ట్రెయిట్ స్క్రీన్ ప్లే తో సినిమాను నడిపిస్తే కష్టమే.. మరి క్రిష్ ఎలా డీల్ చేశాడో తెలుసుకోవాలంటే రేపటికి వరకు ఎదురుచూడాల్సిందే!

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?

 

 

Follow Us:
Download App:
  • android
  • ios