Asianet News TeluguAsianet News Telugu

కథానాయకుడు సినిమా: ఇందిరాగాంధీతో ఎన్టీఆర్ ఫస్ట్ ఎన్‌కౌంటర్

ఇందిరాగాంధీ తీరును ఎన్టీఆర్ ఎండగట్టేవారని...ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ తన సినిమాలో కూడ కొన్ని సీన్లను ప్రత్యేకించి రాయించారు. కాంగ్రెస్ పార్టీ ఆ సమయంలో తీసుకొన్న కొన్ని నిర్ణయాలను తన సినిమాలో బహిరంగంగానే విమర్శించారు. 

indiragandhi role in kathanayakudu cineme
Author
Amaravathi, First Published Jan 9, 2019, 3:58 PM IST


అమరావతి: ఇందిరాగాంధీ తీరును ఎన్టీఆర్ ఎండగట్టేవారని...ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ తన సినిమాలో కూడ కొన్ని సీన్లను ప్రత్యేకించి రాయించారు. కాంగ్రెస్ పార్టీ ఆ సమయంలో తీసుకొన్న కొన్ని నిర్ణయాలను తన సినిమాలో బహిరంగంగానే విమర్శించారు. ఇందిరాగాంధీతో ఎన్టీఆర్ సంబంధాలు ఎలా ఉన్నాయో కథానాయకుడు సినిమాలో  తెరకెక్కించారు.

ఎన్టీఆర్ సినిమాల్లో  బిజీగా ఉన్న సమయంలో  తెలుగు సినీ రంగానికి చెందిన అగ్రనటులు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్‌లకు  పద్మశ్రీలను అప్పటి కేంద్రం ప్రకటించింది.ఆ సమయంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు.

పద్మశ్రీ అవార్డును అందుకొనేందుకు ఎన్టీఆర్, ఎన్నాఆర్‌లు కలిసి వెళ్లినట్టుగా సినిమాలో చూపించారు. ఇందిరాగాంధీకి మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ఎన్టీఆర్‌ను, ఎన్నాఆర్‌లను పరిచయం చేశారు.

మద్రాసీలుగా ఇందిరాగాంధీ వీరిద్దరిని గురించి భావించారు. అయితే తాము మద్రాసీలు కాదని, తాము తెలుగువారమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారమని ఎన్టీఆర్ ఆవేశంగానే ఇందిరాగాంధీ వద్ద  ప్రస్తావించినట్టు సినిమాను తెరకెక్కించారు.

ఇందిరాగాంధీ 1977లో దేశంలో ఎమర్జెన్సీని విధించారు.ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా  ఎన్టీఆర్ తన సినిమాలో ప్రస్తావించారు.బాలకృష్ణతో కలిసి అన్నదమ్ముల అనుబంధం సినిమాను ఎన్టీఆర్ తీశారు. ఈ సినిమా విడుదల సమయంలోనే దేశంలో ఎమర్జెన్సీ విధించారు.

అయితే ల్యాబ్ నుండి సినిమా ప్రింట్లను ఎన్టీఆర్‌ బయటకు తీసుకెళ్లే సమయంలో  పోలీసులు అడ్డుకొన్నారు. పోలీసు ఉన్నతాధికారితో  ఎన్టీఆర్ వాగ్వావాదానికి ప్రింట్లను తీసుకెళ్తాడు.ఈ సమయంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోలీసు అధికారితో  ఎన్టీఆర్ మాట్లాడినట్టుగా సినిమాలో సంభాషణలు ఉన్నాయి.

మరో వైపు యమగోల సినిమాలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ కొన్ని సీన్లను, సంభాషణలను పెట్టించినట్టుగా  కథానాయకుడు సినిమాలో తెరకెక్కించారు. అప్పట్లో యూత్ కాంగ్రెస్ నేతగా ఉన్న సంజయ్ గాంధీ  బలవంతంగా  కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేయించిన విషయాన్ని యమగోల సినిమాలో ఎన్టీఆర్ పెట్టాడు. ఈ సీన్‌ను కథానాయకుడు సినిమాలో  ఉంది.

అయితే ఇందిరాగాంధీని లక్ష్యంగా చేసుకొని సంభాషణలు రాయమంటే సంజయ్ గాంధీ టార్గెట్ గా సంభాషణలు రాసినట్టుగా నరసరాజు కామెంట్స్ చేసినట్టుగా  సన్నివేశం ఈ సినిమాలో కన్పిస్తోంది.

  సంబంధిత వార్తలు

కథానాయకుడు సినిమాలో రామోజీ పాత్ర ఇదీ....

కథానాయకుడు సినిమా: నాదెండ్లతో ఎన్టీఆర్ పరిచయానికే పరిమితం

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో వైఎస్ పాత్ర ఇలా...

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

 

Follow Us:
Download App:
  • android
  • ios