Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం 'కథానాయకుడు' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూడడానికి చిత్రబృందం హైదరాబాద్ లో భ్రమరాంబ థియేటర్ కి తరలివచ్చారు.

ntr biopic: fans hungama at theatres
Author
Hyderabad, First Published Jan 9, 2019, 9:42 AM IST

అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం 'కథానాయకుడు' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూడడానికి చిత్రబృందం హైదరాబాద్ లో భ్రమరాంబ థియేటర్ కి తరలివచ్చారు.

హీరోలు బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, దర్శకుడు క్రిష్, విద్యాబాలన్ చిత్రయూనిట్ మొత్తం సినిమా చూస్తున్నారు. చిత్రబృందం థియేటర్ కి రావడంతో అభిమానుల సందడి మాములుగా లేదు. డప్పులు వాయిస్తూ,బాణసంచా పేలుస్తూ సందడి వాతావరణం నెలకొల్పారు. ఇక ఇతర ప్రాంతాల్లో కూడా సినిమా సందడి ఓ రేంజ్ లో ఉంది.

తెల్లవారుజాము నుండే స్పెషల్ షోలు వేయడంతో థియేటర్ల ఎదుట కటౌట్లకు పాలాభిషేకం చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో ఎన్టీఆర్ సినిమా విడుదల సంక్రాంతిని తలపిస్తోంది. ఏలూరు బాలయ్య మేనియాతో ఊగిపోతుంది. అభిమానులు భారీ సంఖ్యలో థియేటర్లకు తరలివచ్చారు.

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, టీడీపీ కార్యకర్తలు సినిమా తొలి షో చూడడానికి తరలివచ్చారు. తనుకులో లక్ష్మీ, ప్రత్యూష థియేటర్ల వద్ద అభిమానులు బాణాసంచాలతో సందడి చేసారు. నెల్లూరులో మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు సినిమా చూశారు. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?

Follow Us:
Download App:
  • android
  • ios