Asianet News TeluguAsianet News Telugu

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

'ఎన్టీఆర్' బయోపిక్ సినిమా కోసం అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ఎవరెవరిని ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. 

two specialities in ntr biopic
Author
Hyderabad, First Published Jan 6, 2019, 4:53 PM IST

'ఎన్టీఆర్' బయోపిక్ సినిమా కోసం అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ఎవరెవరిని ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా కోసం బాలకృష్ణ ప్రత్యేకంగా రెండు వస్తువులను వినియోగించినట్లు తెలుస్తోంది.

అవేంటంటే.. కళ్లజోడు, కుర్చీ.. వాటి ప్రత్యేకత ఏంటో తెలుసా..? ఆ రెండూ కూడా ఎన్టీఆర్ స్వయంగా వాడిన వస్తువులు. వాటినే ఈ సినిమాలో బాలయ్య వాడుకున్నారు. షూటింగ్ లలో వాడిన వస్తువులను, కాస్ట్యూమ్స్ ని దాచుకోవడం ఎన్టీఆర్ కి అలవాటు.

అలా దాచుకున్న కొన్ని వస్తువులను ఈ బయోపిక్ లో చూపించాలని అనుకున్నాడు. ఆ విధంగా కళ్లజోడు, కుర్చీలను తెరపైకి తీసుకొచ్చారు.

ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బాలయ్య.. ''నాన్నగారు దాచుకున్న వస్తువుల్లో చాలా వరకు అన్నీ శిధిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని వస్తువులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. మాకు అందుబాటులో ఉన్న కళ్లజోడు, కుర్చీ మాత్రం ఈ సినిమాలో చూపించాం'' అంటూ చెప్పుకొచ్చాడు.

క్రిష్ డైరెక్ట్ చేసిన 'ఎన్టీఆర్' కథానాయకుడు సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  

సంబంధిత వార్తలు.. 

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?

Follow Us:
Download App:
  • android
  • ios