అమరావతి: కుర్ర హీరోయిన్లతో ఎన్టీఆర్ పోటీపడి ఆడి పాడడాన్ని ఒకానొక సమయంలో  ఎన్టీఆర్ కుటుంబసభ్యులు వ్యతిరేకించారు.ఆ తర్వాత శ్రీదేవితో నటించిన ఓ సినిమాలో స్టెప్పులు వేయడాన్ని  బసవతారకం ప్రశంసించారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ బయోపిక్ ‌లో చూపారు.

టీడీపీ ఆవిర్భావానికి కొన్నాళ్ల ముందు యమగోల సినిమాలో ఎన్టీఆర్ నటించారు. ఈ సినిమాలో   ఎన్టీఆర్   కుర్ర హీరోయిన్‌తో డ్యాన్స్‌లు చేశారు. ఈ సినిమాను  కుటుంబ సమేతంగా ఎన్టీఆర్ చూస్తారు. ఈ సినిమా చూసే సమయంలో ఎన్టీఆర్ భార్య బసవతారకంతో పాటు ఆయన కూతుళ్లు కూడ కనీసం నోరు మెదపరు.

ఇంటికి వచ్చిన తర్వాత ఈ సినిమా గురించి  ఎన్టీఆర్ కుటుంబసభ్యులను అడుగుతారు. కుర్ర హీరోయిన్లతో ఎన్టీఆర్ చెట్టాపట్టాలేసుకొని తిరగడం, డ్యాన్స్ చేయడం బాగా లేదని  చెబుతారు. 

ఈ  సినిమాలో హీరోయిన్‌గా నటించిన జయప్రద వయస్సు తన కంటే  తక్కువ వయస్సు ఉంటుందని పురంధేశ్వరీ అనడాన్ని ఈ సినిమాలో చూపారు. బసవతారకం కూడ ఈ సినిమా గురించి నిరాసక్తతను ప్రదర్శిస్తోంది. అయితే ఎవరేమనుకొన్నా కూడ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతోందని ఎన్టీఆర్ అంటారు.

ఆ తర్వాత శ్రీదేవితో నటించిన వేటగాడు సినిమాను కుటుంబసభ్యులతో  కలిసి ఎన్టీఆర్ తిలకిస్తారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ శ్రీదేవితో పోటీపడీ డ్యాన్స్ చేశారు. ఈ సినిమా చూస్తున్న సమయంలోనే బసవతారకం ఎన్టీఆర్ నటనను ప్రశంసిస్తోంది. 

అంతేకాదు మీ జంట అద్భుతమైన జంట అంటూ పొగడ్తలతో ముంచెత్తుతోంది. అయితే ఆ వర్షం సాంగ్ గురించి బసవతారకం మాట్లాడితే...వర్షమంటే తనకు భయమేస్తోందని దివిసీమ ఉప్పెనను గురించి ప్రస్తావించినట్టుగా ఈ సినిమాలో చూపారు.

సంబంధిత వార్తలు

బొమ్మ కట్టిన ఎన్టీఆర్ తెలుగు ఆత్మ గౌరవం

కథానాయకుడు సినిమాలో టీడీపీ ఆవిర్భావ నేపథ్యమిదీ...

కథానాయకుడు సినిమా: ఇందిరాగాంధీతో ఎన్టీఆర్ ఫస్ట్ ఎన్‌కౌంటర్

కథానాయకుడు సినిమాలో రామోజీ పాత్ర ఇదీ....

కథానాయకుడు సినిమా: నాదెండ్లతో ఎన్టీఆర్ పరిచయానికే పరిమితం

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో వైఎస్ పాత్ర ఇలా...

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?