Asianet News TeluguAsianet News Telugu

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

ప్రస్తుతం ఉన్న జెనరేషన్ లో చాలా మంది టీవీలు చూడడం కంటే అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ఖాతాలను ఎక్కువగా వాడుతున్నారు. అందుకే ఇప్పుడు వాటికి క్రేజ్ బాగా పెరిగింది.

amazon offer to ntr biopic
Author
Hyderabad, First Published Dec 28, 2018, 2:29 PM IST

ప్రస్తుతం ఉన్న జెనరేషన్ లో చాలా మంది టీవీలు చూడడం కంటే అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ఖాతాలను ఎక్కువగా వాడుతున్నారు. అందుకే ఇప్పుడు వాటికి క్రేజ్ బాగా పెరిగింది. క్రిష్ రూపొందిస్తోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ సినిమా కోసం అమెజాన్ ప్రైమ్ వారు నిర్మాతలకు భారీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

అప్పటివరకు సినిమాపై ఆశించిన స్థాయిలో బజ్ లేనప్పటికీ సినిమా ట్రైలర్ వచ్చి అంచనాలను అమాంతం పెంచేసింది. ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. దర్శకుడిగా క్రిష్ ఈ సినిమాకి నూటికి నూరు శాతం న్యాయం చేసి ఉంటారని అందరూ నమ్ముతున్నారు.

తన తండ్రి గెటప్ లో బాలకృష్ణ కూడా ఇమిడిపోయాడని అంటున్నారు. అందుకే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమాకి భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు కలిపి పాతిక కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఆల్రెడీ ఆ రేటుకి బాలకృష్ణ సినిమా డిజిటల్ రైట్స్ ని అమ్మేసినట్లు తెలుస్తోంది.

నిజానికి బాలకృష్ణ కెరీర్ లో  ఈ రేంజ్ లో సినిమా అమ్ముడిపోవడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. దాదాపు ఆయన అన్నీ మాస్ సినిమాలే చేస్తారు కాబట్టి వాటికి అంత రేటు పలకలేదు.  

సంబంధిత వార్తలు.. 

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?

తెలుగు వాడి దెబ్బేంటో చూపించాల్సిన అవసరముంది.. బాలకృష్ణ కామెంట్స్!

బాబాయ్ లో తాతగారిని చూసుకున్నా: ఎన్టీఆర్

అది బాలయ్యకే సాధ్యం: కళ్యాణ్ రామ్

ప్రతివాడు జీవితచరిత్రలు రాసుకుంటామంటే కుదరదు: బ్రహ్మానందం!

ఎన్టీఆర్ బయోపిక్ 12సార్లు చూస్తా.. దర్శకేంద్రుడి వాగ్దానం!

భల్లాలదేవుడి తరువాత ఈ పాత్ర ఊహించలేదు: రానా దగ్గుబాటి!

'ఎన్టీఆర్' ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యాను.. విద్యాబాలన్!

నందమూరి వంశానికి లంచం అనే పదం తెలియదు: మోహన్ బాబు!

'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్..!

లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!

'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?

ఎన్టీఆర్ పై పెథాయ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్!

Follow Us:
Download App:
  • android
  • ios