Asianet News TeluguAsianet News Telugu

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్ మొదటి భాగం కథానాయకుడు రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సినీ, దాంపత్య జీవితాలను ఎక్కువగా చూపించనున్నాడు. 

vidyabalan role in ntr biopic will get maximum scree space
Author
Hyderabad, First Published Jan 8, 2019, 3:19 PM IST

'ఎన్టీఆర్' బయోపిక్ మొదటి భాగం కథానాయకుడు రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సినీ, దాంపత్య జీవితాలను ఎక్కువగా చూపించనున్నాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో నటిస్తోన్న విద్యాబాలన్ కి సినిమాలో స్క్రీన్ స్పేస్ ఎక్కువగా  దక్కనుంది. ఇది ఎన్టీఆర్ బయోపిక్ కాదూ... బసవతారకం బయోపిక్ అనే ప్రచారం కూడా చేస్తున్నారు.

అయితే ఈ సినిమా బసవతారకం మరణంతో ముగుస్తుందని తెలుస్తోంది. రెండో భాగంలో విద్యాబాలన్ కనిపించే అవకాశాలు లేకనే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆమెను ఎక్కువగా వాడుకుంటున్నారని తెలుస్తోంది. 'ఎన్టీఆర్' మహానాయకుడు సినిమాలో విద్యాబాలన్ పాత్ర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో రెండు, మూడు సీన్స్ లో కనిపిస్తుందని టాక్. దానికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిందని తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా.. ఎన్టీఆర్ తన చివరి రోజుల్లో లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారు. ఆమె కారణంగా ఆయన సినీ, రాజకీయ జీవితాల్లో మలుపులు చోటుచేసుకున్నాయి. మరి ఈ సినిమాలో లక్ష్మీపార్వతి పాత్ర ఉంటుందా..? అని బాలయ్య వద్ద ప్రస్తావించగా దానికి ఆయన స్పందించలేదు సరికదా కాస్త అసహనానికి కూడా లోనయ్యారు.

లక్ష్మీపార్వతి లేకుండా ఎన్టీఆర్ బయోపిక్ రూపొందించడంతో అర్ధం లేదని అంటున్నారు కొందరు అభిమానులు. కానీ సినిమా నారా చంద్రబాబునాయుడుకి ఫేవర్ గా రూపొందించారు కాబట్టి ఆయన అనుకూలంగానే సినిమా ఉంటుందని అంటున్నారు. దీన్ని బట్టి అసలు సినిమాలో లక్ష్మీపార్వతి పాత్ర లేకుండా కథను సిద్ధం చేశారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?

Follow Us:
Download App:
  • android
  • ios