Asianet News TeluguAsianet News Telugu

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. లక్ష్మీ పార్వతి కోణంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. 

balakrishna reaction on lakshmies ntr
Author
Hyderabad, First Published Jan 6, 2019, 10:12 AM IST

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. లక్ష్మీ పార్వతి కోణంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా ఈ సినిమా విడుదల చేయాలని వర్మ ప్లాన్ చేస్తున్నాడు.

అయితే ఈ బయోపిక్ పై ఇప్పటివరకు నందమూరి హీరోలు కామెంట్ చేయలేదు. తాజాగా బాలకృష్ణ ఈ  బయోపిక్ పై స్పందిస్తూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలయ్యని.. 'ఎన్టీఆర్' బయోపిక్ ని ముందు వర్మతో అనుకొని ఆ తరువాత ఆయన్ను కాదన్నందుకే ఈ సినిమాకి పోటీగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ను తీస్తున్నారని అంటున్నారు..? దానికి మీరేం అంటారని బాలయ్యని ప్రశ్నించగా.. నవ్వుతూ.. వర్మ ఏం కథ తీస్తున్నారో, ఏ కోణంలో తీస్తున్నారో.. నాకు తెలియదని అన్నారు.

ఏ సినిమా తీయాలనేది ఆయన ఇష్టమని, అది ఆయన వ్యక్తిగత విషయమని చెప్పారు. వర్మ తమ అనుమతి తీసుకోలేదని, ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం అందరి అనుమతి తీసుకొని చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దాంతో పాటు ఈ సినిమాలపై తన రియాక్షన్ కంటే జనం రియాక్షన్ ముఖ్యమని  తెలిపారు. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?

తెలుగు వాడి దెబ్బేంటో చూపించాల్సిన అవసరముంది.. బాలకృష్ణ కామెంట్స్!

బాబాయ్ లో తాతగారిని చూసుకున్నా: ఎన్టీఆర్

అది బాలయ్యకే సాధ్యం: కళ్యాణ్ రామ్

ప్రతివాడు జీవితచరిత్రలు రాసుకుంటామంటే కుదరదు: బ్రహ్మానందం!

ఎన్టీఆర్ బయోపిక్ 12సార్లు చూస్తా.. దర్శకేంద్రుడి వాగ్దానం!

భల్లాలదేవుడి తరువాత ఈ పాత్ర ఊహించలేదు: రానా దగ్గుబాటి!

'ఎన్టీఆర్' ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యాను.. విద్యాబాలన్!

నందమూరి వంశానికి లంచం అనే పదం తెలియదు: మోహన్ బాబు!

'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్..!

లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!

'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?

Follow Us:
Download App:
  • android
  • ios