హైదరాబాద్: ఎన్టీఆర్ బయోపిక్ సినిమా చూసిన తర్వాత తనకు  తెలియని కొన్ని నిజాలు తెలుసుకొన్నానని నందమూరి సుహాసిని అభిప్రాయపడ్డారు. నాన్న పాత్రను తన సోదరుడు కళ్యాణ్‌రామ్ అద్భుతంగా పోషించారని  ఆమె కితాబిచ్చారు.

ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను సినిమా యూనిట్‌తో కలిసి ఆమె బుధవారం నాడు చూశారు. సినిమా చూసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. కథానాయకుడు సినిమా చూసిన తర్వాత కొత్త విషయాలను తెలుసుకొన్నట్టుగా ఆమె చెప్పారు. ఈ సినిమా తీసిన బాబాయ్‌ బాలకృష్ణను ఆమె ప్రశంసలతో ముంచెత్తారు.

నాన్న పాత్రలో హరికృష్ణ ఓదిగిపోయారని చెప్పారు. కళ్యాణ్ రామ్‌ నటనపై ఆమె ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాను  తెరకెక్కించిన దర్శకుడు క్రిష్‌ను కూడ ఆమె అభినందించారు. 

సినీ రంగం నుండి ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేసే వరకు  కథానాయకుడు పేరు ఇవాళ విడుదల చేశారు.  మరో వైపు మహానాయకుడు పేరుతో  రెండో పార్ట్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు. 
 

సంబంధిత వార్తలు

కథానాయకుడు సినిమా: చిలక్కొట్టుడు పాటపై ఎన్టీఆర్ ఫ్యామిలీ అసంతృప్తి

బొమ్మ కట్టిన ఎన్టీఆర్ తెలుగు ఆత్మ గౌరవం

కథానాయకుడు సినిమాలో టీడీపీ ఆవిర్భావ నేపథ్యమిదీ...

కథానాయకుడు సినిమా: ఇందిరాగాంధీతో ఎన్టీఆర్ ఫస్ట్ ఎన్‌కౌంటర్

కథానాయకుడు సినిమాలో రామోజీ పాత్ర ఇదీ....

కథానాయకుడు సినిమా: నాదెండ్లతో ఎన్టీఆర్ పరిచయానికే పరిమితం

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో వైఎస్ పాత్ర ఇలా...

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?