మహానటుడు దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో సినిమా అంటే మామూలు విషయం కాదు.. సినిమాల పరంగా ఎంతో పేరు సంపాదించిన ఎన్టీఆర్.. రాజకీయాల పరంగా ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నారు.
మహానటుడు దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో సినిమా అంటే మామూలు విషయం కాదు.. సినిమాల పరంగా ఎంతో పేరు సంపాదించిన ఎన్టీఆర్..
రాజకీయాల పరంగా ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆయన చరిత్రను రెండు భాగాలుగా చిత్రీకరించారు. మొదటి భాగం ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఈరోజు
ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్ షోలు పడగా.. ఆంధ్రప్రదేశ్ లోని తెల్లవారుజామునే షోలు మొదలైపోయాయి. ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ట్విటర్ ద్వారా సినిమాపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్విటర్ లో మిశ్రమ స్పందన రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కొంతమంది సినిమా అధ్బుతంగా ఉందని అంటుంటే.. మరికొందరు మాత్రం ఊహించినంతగా లేదని తేల్చేస్తున్నారు.
సినిమాను బాగా సాగదీశారని, ఎన్టీఆర్ సినీ పాత్రలు మరీ ఎక్కువైపోయాయని అంటున్నారు. చాలా చోట్ల ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారని.. మనసుని హత్తుకునే సన్నివేశాలు లేవంటున్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం, తెలుగుదేశం పార్టీని అనౌన్స్ చేయడం వంటి ఎపిసోడ్స్ మాత్రం బాగున్నాయని అంటున్నారు. దివిసీమ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలిచిందని అంటున్నారు.
సాయి మాధవ్ బుర్రా డైలాగులు, కీరవాణి సంగీతం బాగున్నాయని అంటున్నారు. ఎన్టీఆర్ గా బాలయ్య నటన సినిమాకు బలమని కామెంట్లలో రాసుకొచ్చారు. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రానా, సుమంత్, హరికృష్ణ, విద్యాబాలన్, రకుల్ వంటి తారలు నటించారు.
సంబంధిత వార్తలు..
ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు
'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?
'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?
ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?
ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ
100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!
ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!
‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!
'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్
నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ
అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ
బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ
వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!
ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!
మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!
ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?
'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?
'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!
'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!
ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?
వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!
'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!
ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?
