ఓ పక్కన రామ్ గోపాల్ వర్మ తన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో చంద్రబాబుని విలన్ చేస్తుంటే.. క్రిష్ రూపొందిస్తోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ లో మాత్రం చంద్రబాబు పాత్ర హీరోకి ఏమాత్రం తక్కువ కాకుండా చూసుకుంటున్నారట. 

టీడీపీ పార్టీ ఆవిర్భావంలో చంద్రబాబు నాయుడు చేసిన కృషిని తెరపై చూపించబోతున్నారు. చంద్రబాబు పాత్రకి రానాని ఎన్నుకొని ఆ పాత్రకు వెయిట్ తీసుకొచ్చారు. చంద్రబాబునాయుడు మొదట కాంగ్రెస్ పార్టీ వ్యక్తి. అతడు టీడీపీలోకి ఎందుకు రావల్సివచ్చిందనే విషయాలతో పాటు తన సలహాలతో మావయ్యకి ఎంతగా సహాయపడ్డాడనే విషయాలను తెరపై చూపిస్తారట.

అన్నింటికంటే ముఖ్యమైంది ఏంటంటే.. ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ ఒకటి ఉంటుందట. నాదెండ్ల భాస్కర్ ఎఫెక్ట్ అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ఓ రైలులో ఢిల్లీకి తరలించాల్సివచ్చింది. మధ్యలో రైలుపై దాడి చేసి ఎమ్మెల్యేలను తీసుకు వెళ్లిపోవాలని కొందరు దుండగులు ప్రయత్నించారు. వాళ్ల నుండి ఎమ్మెల్యేలను కాపాడుకొని చంద్రబాబు వారిని ఢిల్లీకి ఎలా చేర్చాడన్నది ఈ సినిమాలో ముఖ్య ఘట్టంగా చూపించబోతున్నారు.

ఈ సన్నివేశాల్లో చంద్రబాబు పాత్రని బాగా ఎలివేట్ చేసి చిత్రీకరించారట. హీరో రేంజ్ లో ఆయన పాత్ర ఉంటుందని అంటున్నారు. సో.. ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు పాత్రపై ఎలాంటి నెగెటివిటీ ఉండదనేది సుస్పష్టం.  

సంబంధిత వార్తలు.. 

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?

తెలుగు వాడి దెబ్బేంటో చూపించాల్సిన అవసరముంది.. బాలకృష్ణ కామెంట్స్!

బాబాయ్ లో తాతగారిని చూసుకున్నా: ఎన్టీఆర్

అది బాలయ్యకే సాధ్యం: కళ్యాణ్ రామ్

ప్రతివాడు జీవితచరిత్రలు రాసుకుంటామంటే కుదరదు: బ్రహ్మానందం!

ఎన్టీఆర్ బయోపిక్ 12సార్లు చూస్తా.. దర్శకేంద్రుడి వాగ్దానం!

భల్లాలదేవుడి తరువాత ఈ పాత్ర ఊహించలేదు: రానా దగ్గుబాటి!

'ఎన్టీఆర్' ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యాను.. విద్యాబాలన్!

నందమూరి వంశానికి లంచం అనే పదం తెలియదు: మోహన్ బాబు!

'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్..!

లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!

'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?

ఎన్టీఆర్ పై పెథాయ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్!