Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

బయోపిక్ అంటే ఒక ప్రముఖ వ్యక్తి తాలూకు ప్రతి అడుగును వీలైనంత వరకు ప్రజెంట్ చేయడమని అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ రోజులలో బయోపిక్ అంటే ఒక సైడ్ మాత్రమే చూపిస్తున్నారు. 

main story miss in ntr biopic
Author
Hyderabad, First Published Dec 30, 2018, 3:51 PM IST

బయోపిక్ అంటే ఒక ప్రముఖ వ్యక్తి తాలూకు ప్రతి అడుగును వీలైనంత వరకు ప్రజెంట్ చేయడమని అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ రోజులలో బయోపిక్ అంటే ఒక సైడ్ మాత్రమే చూపిస్తున్నారు. వివాదాలెందుకని కొందరు ఆలోచిస్తుంటే.. పాపులారిటీ కోసం మరికొందరు అసలు కంటెంట్ ను పక్కన పెడుతున్నారు. 

అసలు విషయంలోకి వస్తే.. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ ఎలా తెరకెక్కింది అనేది సర్వత్ర ఉత్కంఠను రేపుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ సంక్రాంతి నుంచి సందడి చేయనుంది. అయితే సినిమా రిలీజై ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది పక్కనపెడితే అసలు సినిమాలో ఎలాంటి ఎపిసోడ్స్ దర్శనమిస్తాయి అనే అంశంపై అందరి చూపు ఎక్కువగా ఉంది. 

కాంట్రవర్సీ విషయాలని బాలకృష్ణ - క్రిష్ ఏ విధంగా డీల్ చేశారు అనే అంశంపై అందరిలో చర్చ మొదలైంది. కానీ సినిమాలో వాటి ప్రస్తావన ఉండదని తెలుస్తోంది. కేవలం ఇతర రాజకీయ పార్టీలతో ఎదురైనా వివాదాలని వారిని రామారావు తిప్పికొట్టిన విధానంను హీరోయిజంతో ఎలివేట్ చేస్తారట. అంతే గాని సొంత పార్టీలో నేతలు ఏ విధంగా వెన్ను పోటు పొడిచారనే దాన్ని అసలు టచ్ కూడా చేయలేదని తెలుస్తోంది. 

మరో టాక్ ప్రకారం సినిమాలో రామారావు శత్రువులను పాజిటివ్ గా చూపించి ఆ సమయంలో సందర్భాన్ని బట్టి, అప్పటి పరిస్థితుల దృష్ట్యా అలా చేయాల్సి వచ్చింది అన్నట్లు పాత్రలను డిజైన్ చేశారని కూడా సమాచారం అందుతోంది. మరి మొత్తంగా సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత వార్తలు.. 

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?

తెలుగు వాడి దెబ్బేంటో చూపించాల్సిన అవసరముంది.. బాలకృష్ణ కామెంట్స్!

బాబాయ్ లో తాతగారిని చూసుకున్నా: ఎన్టీఆర్

అది బాలయ్యకే సాధ్యం: కళ్యాణ్ రామ్

ప్రతివాడు జీవితచరిత్రలు రాసుకుంటామంటే కుదరదు: బ్రహ్మానందం!

ఎన్టీఆర్ బయోపిక్ 12సార్లు చూస్తా.. దర్శకేంద్రుడి వాగ్దానం!

భల్లాలదేవుడి తరువాత ఈ పాత్ర ఊహించలేదు: రానా దగ్గుబాటి!

'ఎన్టీఆర్' ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యాను.. విద్యాబాలన్!

నందమూరి వంశానికి లంచం అనే పదం తెలియదు: మోహన్ బాబు!

'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్..!

లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!

'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?

ఎన్టీఆర్ పై పెథాయ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్!

 

Follow Us:
Download App:
  • android
  • ios