Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో ఎన్టీఆర్ బయోపిక్ ని రూపొందించిన సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా ఈ సినిమాను రూపొందించారు.

ntr kathanayakudu movie highlights
Author
Hyderabad, First Published Jan 9, 2019, 10:03 AM IST

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో ఎన్టీఆర్ బయోపిక్ ని రూపొందించిన సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా ఈ సినిమాను రూపొందించారు. భారీ అంచనాల మధ్య సినిమా మొదటిభాగం ఎన్టీఆర్ 'కథానాయకుడు' సినిమా ఈరోజు విడుదలైంది.

నందమూరి అభిమానులతో పాటు తెలుగు జాతి మొత్తం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. థియేటర్ల వద్ద అభిమానులు క్యూ కట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 1100 పైగా స్క్రీన్ లలో విడుదల చేశారు.

బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక స్క్రీన్ లపై విడుదలైన సినిమాగా 'కథానాయకుడు' రికార్డులకెక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు వందలకు పైగా స్క్రీన్ లలో విడుదల చేస్తుండగా.. కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో 230పైగా స్క్రీన్ లలో విడుదల చేశారు. విదేశాల్లో 275 స్క్రీన్ లపై ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు.

ఇప్పటికే సినిమా పలు చోట్ల ప్రదర్శితం కావడంతో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయారని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ సాగతీతగా అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ లో సినిమా చాలా బాగుందని, పొలిటికల్ ఎంట్రీ సన్నివేశాలు సినిమా స్థాయిని పెంచాయని.. చివరి 20 నిమిషాలు సినిమాకు అత్యంత కీలకమని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?

Follow Us:
Download App:
  • android
  • ios