భర్తను వదిలి మరోకరితో సహజీవనం: అడ్డుగా ఉందని చిన్నారి హత్య

By narsimha lodeFirst Published Feb 19, 2019, 2:44 PM IST
Highlights

మరో యువకుడితో వివాహం చేసుకొనేందుకు తనకు అడ్డుగా ఉందని స్వంత కూతురునే  తల్లి హత్య చేసిన ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.
 


చెన్నై: మరో యువకుడితో వివాహం చేసుకొనేందుకు తనకు అడ్డుగా ఉందని స్వంత కూతురునే  తల్లి హత్య చేసిన ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.

తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లా వానియంబాడి నేతాజీ నగర్‌కు చెందిన నళినికి బెంగుళూరుకు చెందిన బెంగళూరుకు చెందిన శివకుమార్‌తో ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరి గింది.

వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు చోటు చేసుకోవడంతో నళిని భర్తను,కొడుకును వదిలి కుమార్తెతో కలిసి పుట్టింటికి వచ్చింది. భర్త వద్దే కొడుకును వదిలేసింది.

నళినికి చెన్నైకు చెందిన మురళితో పరిచయం ఏర్పడింది.ఈ పరిచయం సహజీవనం వరకు దారితీసింది. వీరిద్దరూ కూడ వానియంబాడిలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. వీరిద్దరూ కూడ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే మురళిని పెళ్లి చేసుకోవాలని నళిని కోరింది. అయితే అందరిని వదిలేసి వస్తే తాను పెళ్లి చేసుకొంటానని నళినికి చెప్పాడు. 

దీంతో తన వద్దే ఉన్న కూతురును గొంతు నులిమి చంపేసింది. అయితే ఏమీ తెలియనట్టుగానే ఆమె పసిపాపను ఆసుపత్రికి తీసుకెళ్లింది. పాపను ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి మృతి చెందినట్టుగా డాక్టర్లు గుర్తించారు. కానీ, పాప శరీరంపై గాయాలు ఉండడంతో డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు ఈ విషయమై నళినిని ప్రశ్నిస్తే అసలు విషయాన్ని ఆమె బయటపెట్టింది. చిన్నారి అడ్డు తొలగితే మురళిని పెళ్లి చేసుకోవచ్చని భావించి చిన్నారిని హత్య చేసినట్టుగా నళిని ఒప్పుకొంది.

సంబంధిత వార్తలు

ప్రియుడితో రాసలీలలు: భర్తను హత్య చేయించిన భార్య

డాక్టర్‌తో వివాహేతర సంబంధం: భార్యను పట్టించిన నవ్వు

వివాహేతర సంబంధాలు, హత్యలు: భార్య కోసం సైకో కిల్లర్ ఘాతుకం

వివాహేతర సంబంధం: మాజీ బ్యూటీక్వీన్‌ను కొట్టిన భర్త
ప్రియుడితో రాసలీలలు: డబ్బిచ్చి భర్త హత్య

ప్రియుడితో రాసలీలలు: చూసిన కూతురుకు షాకిచ్చిన తల్లి

ప్రియుడితో వివాహిత రాసలీలలు: చూసిన బట్టల వ్యాపారికి షాక్

డ్యూటీకి వెళ్లి ప్రియుడితో రాసలీలలు: భర్తకు షాకిచ్చిన భార్య

వివాహేతర సంబంధం: ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

దారుణం: ప్రియురాలిపై రేప్, హత్య

ప్రియుడితో రాసలీలలు: మహిళను ఎరగా వేసి భర్తకు షాక్

వాళ్లే టార్గెట్: 50 మందిని రేప్ చేసిన మాజీ టెక్కీ

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తకు షాకిచ్చిన భార్య

వివాహేతర సంబంధం: భర్తకు విషపు ఇంజెక్షన్...పట్టించిన పిల్లలు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన వైఫ్

ప్రియుడితో రాసలీలలు: మద్యమిచ్చి భర్త హత్య, ప్రియుడికి ఫోన్.....

దారుణం: ఐసీయూలో మైనర్‌పై గ్యాంగ్ రేప్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

 

click me!
Last Updated Feb 19, 2019, 2:44 PM IST
click me!