MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ప్రభాస్‌ ఫెయిల్యూర్‌ లవ్‌ స్టోరీస్‌.. డార్లింగ్‌ ప్రపోజ్‌ చేస్తే రిజెక్ట్ చేయడమా?.. ఆ అమ్మాయిలది బ్యాడ్ లక్‌!

ప్రభాస్‌ ఫెయిల్యూర్‌ లవ్‌ స్టోరీస్‌.. డార్లింగ్‌ ప్రపోజ్‌ చేస్తే రిజెక్ట్ చేయడమా?.. ఆ అమ్మాయిలది బ్యాడ్ లక్‌!

ప్రభాస్‌ రెడీ అంటే ఈ ఏజ్‌లోనూ ఆయనకు లవ్‌ ప్రపోజ్‌ చేయడానికి, ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి వందల ముంది అమ్మాయిలు రెడీ అంటారు. కానీ ఆయన లవ్‌ ప్రపోజ్‌ చేస్తే మాత్రం రిజెక్ట్ చేశారట.

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 26 2024, 07:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

డార్లింగ్‌ ప్రభాస్‌.. తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్. బాలీవుడ్‌ లో సల్మాన్‌ఖాన్‌, తెలుగులో ప్రభాస్‌ మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్ గా ఉన్నారు. వీళ్లు చాలా మంది యువకులను ఇన్‌స్పైర్‌ చేస్తున్నారు. పెళ్లి చేసుకోకుండా చేస్తున్నారు. అయితే 45ఏళ్లు వచ్చినా ప్రభాస్‌ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు, దానికి వెనుకున్న కారణమేంటనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ నేపథ్యంలో ప్రభాస్‌ మ్యారేజ్‌ చేసుకోకపోవడానికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంది. అందరిని ఆలోచింప చేస్తుంది. ఇప్పటికే సింగిల్‌గా ఉండటానికి అదే కారణమా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అదేంటంటే.. ప్రభాస్‌ చాలా మంది అమ్మాయిలకు లవ్‌ ప్రపోజ్‌ చేశాడట. కానీ తిరస్కారానికి గురయ్యాడట. తను `ఊ అంటేపెళ్లి చేసుకోవడానికైనా, లవ్‌ ప్రపోజ్‌ చేయడానికైనా వేల మంది క్యూలో ఉంటారు. అలాంటిది ప్రభాస్‌నే రిజెక్ట్ చేయడమా?
 

37

కాలేజ్‌ టైమ్‌లో ప్రభాస్‌ చాలా మందికి లవ్‌ ప్రపోజ్‌ చేశాడట. కానీ అందరు రిజెక్ట్ చేశారని తెలిపారు. `సాహో` సమయంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు డార్లింగ్‌. హీరోయిన్లతో ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా? అనే ప్రశ్నకి ప్రభాస్‌ స్పందిస్తూ, హీరోయిన్లతోనా, ఆ విషయం పెద్దగా ఆలోచించలేదని, ఆ దిశగా ఎప్పుడూ ఆలోచించలేదని తెలిపారు. 

47

ఈ సందర్భంలోనైనా ఏ అమ్మాయి అయినా రిజెక్ట్ చేసిందా అని అడగ్గా, చాలా మంది అమ్మాయిలు తనని రిజెక్ట్ చేసినట్టు తెలిపారు. కాలేజ్‌ డేస్‌లోనా అడగ్గా, నవ్వుతూ స్పందించారు. మొత్తంగా కాలేజ్‌ రోజుల్లోనే ప్రభాస్‌ చాలా మందికి ప్రపోజ్‌ చేసినట్టు, దీంతో రిజెక్షన్‌కి గురయినట్టు తెలుస్తుంది. అయితే సెలబ్రిటీ అయ్యాక ఎవరూ రిజెక్ట్ చేసి ఉండరని అడగ్గా, అలా ఏం కాదు, ఎప్పుడైనా అది నార్మలే అంటూ రియాక్ట్ అయ్యాడు ప్రభాస్‌. 

57
Prabhas

Prabhas

ప్రస్తుతం మీరు లవ్‌ లో ఉన్నారా అని అడగ్గా, ప్రేమలో లేనని తెలిపారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అంతరు వెయిట్ చేస్తున్నారని అడగ్గా, ఆ విషయం నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా, కానీ నాక్కూడా తెలియదు అని తెలిపారు ప్రభాస్‌. `సాహో` సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. చాలా సరదాగా ఈ విషయాలను ప్రభాస్‌ పంచుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 
 

67

ప్రభాస్.. అనుష్క శెట్టితో ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై ప్రభాస్‌గానీ, అనుష్కగానీ రియాక్ట్ కాలేదు. దీంతో ఆ పుకార్లు అలానే వినిపిస్తున్నాయి. అయితే అనుష్క, ప్రభాస్‌ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఇలానే ఒంటరిగా ఉండటం కూడా ఆశ్చర్యంగా మారింది. ఎప్పటికైనా ఈ ఇద్దరే మ్యారేజ్‌ చేసుకుంటారనే వార్తలకు బలాన్ని ఇస్తున్నారు. మరి అసలు ప్రభాస్‌ మ్యారేజ్‌ చేసుకుంటాడా? ఇలానే ఉండిపోతాడా అనేది పెద్ద సస్పెన్స్. 
 

77

ప్రభాస్‌ ప్రస్తుతం నాగ్‌ అశ్విన్‌తో `కల్కి2898ఏడీ` చిత్రంలో నటిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, కమల్, దీపికా పదుకొనె, దిశా పటానీ వంటివాళ్లు నటిస్తున్న చిత్రమిది. జూన్‌లో ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు మారుతితో `ది రాజాసాబ్‌` చిత్రంలో నటిస్తున్నారు డార్లింగ్‌. ఇది చిత్రీకరణ దశలో ఉంది. త్వరలోనే `సలార్‌ 2` ప్రారంభం కానుంది. తర్వాత సందీప్‌ రెడ్డి వంగా `స్పిరిట్‌` చిత్రంలో నటించనున్నారు ప్రభాస్. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఎస్పీ బాలు సంగీతం అందించిన సినిమా.. సుమన్, విజయశాంతి లకు చుక్కలు చూపించిన చిరంజీవి
Recommended image2
Irumudi 4 Days Collections: సోమవారం ఇరుముడి ఊరమాస్‌.. రవితేజ సినిమాకి మైండ్‌ బ్లాక్‌ అయ్యే కలెక్షన్లు
Recommended image3
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved